Naga Chaitanya: వెండి తెరకు అక్కినేని నాగార్జున కొడుకుగా పరిచయం అయిన అక్కినేని నటవారసుడు నాగ చైతన్య. ఆయన ఒక్కో సినిమా చేసుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికరమైన స్టోరీని ఒకటి చెప్పారు. ఒక అమ్మాయి కారణంగా విడిపోయిన స్నేహితులు ఉంటారని, కానీ తన లైఫ్‌లో మాత్రం ఒక అమ్మాయి కారణంగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారని చెప్పారు.…
Naga Chaitanya : హీరో నాగచైతన్యకు శోభితకు ఓ సినిమా వల్ల గొడవ అయిందంట. ఈ విషయాన్ని తాజాగా ఈ హీరో బయట పెట్టాడు. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు నాగచైతన్య గెస్ట్ గా వచ్చాడు. ఇందులో నాగచైతన్య తన భార్య శోభితతో జరిగిన ఓ గొడవ గురించి బయట పెట్టాడు. తండేల్ సినిమా తర్వాత నాతో శోభిత మాట్లాడటలేదు. ఆ మూవీ విషయంలో గొడవ పడింది. ఎందుకంటే నేను శోభితను…
జీ5లో ప్రసారం అయ్యే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో.. గెస్ట్‌గా నటుడు నాగచైతన్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయని, వాటి నుంచి పాజిటివ్‌గా నేర్చుకుంటూ ముందుకు వెళితే జీవితం ఆనందంగా ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే అతను ‘మహానటి’ సినిమాలో ఏఎన్‌ఆర్ తాతయ్య పాత్రకు సంబంధించిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు. Also Read : The Raja Saab: ప్రభాస్ కొత్త జోనర్.. యూరప్‌లో…
Naga Chaithanya : నాగచైతన్య, శోభిత మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు కెరీర్ లోనూ నాగచైతన్య జోష్ మీద సాగుతున్నాడు. రీసెంట్ గానే తండేల్ తో మంచి హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత కార్తీక్ దండుతో థ్రిల్లర్ మిస్టరీ మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా. ఈ గ్యాప్ లో శోభితకు టైమ్ ఇవ్వలేకపోతున్నాను. తనతో గడపాలని…
అక్కినేని నాగచైతన్య చివరిగా "తండేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు. ‘తండేల్’ సినిమాపై ఆడియన్స్…