యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాగబంధం’ ప్రస్తుతం అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కేవలం సినిమాటిక్ వండర్‌గా మాత్రమే కాక, డివైన్ మరియు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘నాగబంధం’ టీమ్ హైదరాబాద్‌లోని నానక్‌రామగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్‌లో గూస్‌బమ్స్ తెప్పించే క్లైమాక్స్ సీక్వెన్స్‌ను…
వరుస ప్లాపులందుకున్న టైంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తీకేయ. ఆ సినిమా సూపర్ హిట్ తో హిట్ ట్రాక్ ఎక్కిన అఖిల్ సినిమాల ఎంపికను పూర్తిగా చేంజ్ చేశాడు. కార్తికేయకు సీక్వెల్ గా వచ్చిన కార్తీకేయ2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. దీంతో…
Saipallavi : ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి అనే ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ ఉండాల్సిందే. కేవలం గ్లామర్ ను నమ్మకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండరు. దీనికి కృతిశెట్టి, భాగ్య శ్రీ, నభా నటేష్ ఇప్పుడు శ్రీలీలను చూస్తేనే అర్థం అవుతోంది. వీళ్లకు అందం బోలెడంత ఉంది. ఎలాంటి గ్లామర్ సీన్లు చేయడానికైనా రెడీగా ఉంటారు. అందుకే…
ఒక్కోసారి కథ కాదు టైటిల్ లోనే పవర్ కనిపిస్తుంది. ఆడియన్స్ ను ముందు థియేటర్ కి రప్పించేవి టైటిల్సే. అలాంటి ఓ మంచి టైటిలే జటాధర… ఒక పవిత్రమైన శబ్దం. శివుడి రూపం. శాంతంగా కనిపించినా శత్రువుల మీద శివతాండవం చేస్తాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో సుధీర్ బాబు మళ్లీ వచ్చాడు! మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అవుతుందని ఫీలవుతున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు, హిందీ రెండు…
Nabha : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ ఒక చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ హృదయస్పర్శిగా ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి గురించి నభా ఒక అద్భుతమైన సందేశాన్ని అందించిందని నెటిజన్లు కామెంట్స్ ద్వారా ప్రశంసిస్తున్నారు. Read Also : Kingdom : అబ్బే.. ఆ వార్తలన్నీ ఒట్టిదే! తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో నభా ఇలా రాసింది:…
Nabha Natesh : నభా నటేష్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఆమె మొదట్లో వరుస హిట్లు కొట్టడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ జోష్ ఎంతో కాలం లేకుండా పోయింది. త్వరగానే ఆమె టాలీవుడ్ లో వరుస ప్లాపులతో ఇబ్బంది పడింది. చివరకు ఇండస్ట్రీ నుంచి దూరం కావాల్సి వచ్చింది. అప్పటి నుంచి కన్నడలోనే వరుస ఛాన్సులు పడుతోంది. Read Also : Brij bhushan singh: బ్రిజ్ భూషణ్‌కు…
Nabha Natesh : పహల్గాంలో ఉగ్రవాదుల దాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది దీనిపై సీరియస్ గా స్పందిస్తున్నారు. అటు సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా మాట్లాడుతున్నారు. తాజాగా గ్లామర్ బ్యూటీ నభానటేష్ కూడా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తనను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పింది. తాను ఏడాది క్రితం పహల్గాంలో షూటింగ్ చేసినట్టు తెలిపింది. ఆ అందమైన ప్రదేశంలో ఎన్నో సార్లు షూటింగ్స్…
Nabha Natesh : కన్నడ బ్యూటీ నభానటేష్ బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. చాలా కాలంగా తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీ కనిపించట్లేదు. అప్పట్లో తెలుగులో ఓ తుఫాన్ లాగా దూసుకొచ్చింది. ఎంత స్పీడుగా సినిమాలు చేసిందో అంతే స్పీడుగా టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. ఎందుకంటే చేసిన సినిమాల్లో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. మధ్యలో బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు…