Nagabandham : సూపర్‌స్టార్ చేతుల మీదుగా ‘నాగబంధం’ టీజర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘డివైన్ సినిమా’ల ట్రెండ్ నడుస్తోంది. ‘కార్తికేయ 2’, ‘హనుమాన్’ వంటి చిత్రాల వరుసలో ఇప్పుడు ‘నాగబంధం’ వచ్చి చేరింది. ‘పెదకాపు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా నేడు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక, ఫాంటసీ థ్రిల్లర్ ‘నాగబంధం’ టీజర్‌ను, సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. టీజర్ చూశాక మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. విజువల్స్ చాలా బాగున్నాయని, ఈ సినిమా చూడటానికి తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
Also Read :Supritha : మా కన్నీళ్లతో వ్యాపారం చేస్తున్నారు.. సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!
Also Read
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
- IND Vs SL: టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్..
- Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
నభా నటేష్, ఐశ్వర్యా మేనన్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పురాతన నిధులు, నాగబంధం సాంప్రదాయం, కొన్ని అంతుచిక్కని రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. టీజర్‌లో చూపించిన గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను తెలియజేస్తున్నాయి. దైవిక అంశాలతో కూడిన ఈ భారీ చిత్రాన్ని ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
IND vs SL: గాలె టెస్టులో అంపైర్‌ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!