Darling Movie Trailer Released: ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. డార్లింగ్‌ను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక డార్లింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.…
Darling Movie Second Single: ప్రియదర్శి మరియు నభా నటేష్ నటించిన ఏకైక రొమాం-కామ్ “డార్లింగ్”, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నూతన దర్శకుడు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు ముందే బలమైన బజ్‌ని కలిగి ఉంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ సినిమా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్…
Darling – Nabha Natesh : ప్రియదర్శి మరోసారి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ” డార్లింగ్ “. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అశ్విన్ రామ్ ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన అందాల భామ నబా నటేష్ హీరోయిన్గా జతకట్టింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు సంబంధించి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి లభించింది. అయితే ఈ సినిమాలోని…
Darling :టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు .మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డార్లింగ్” ..ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్…
Swayambhu : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభూ’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ…
నభా నటేష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు… ఇస్మార్ట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది.. అవి ఒక్కటి కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు కానీ యూత్ ను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీగా అయ్యింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు బిజీగా ఉంటుంది.. లేటెస్ట్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత వరుస సినిమాల్లో కనిపించింది.. అయినా ఒక్క సినిమా కూడా మంచి పేరును అందివ్వలేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ…