బిగినింగ్ లోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా వెండితెరపై మాయ చేసింది. అనంతరం రామ్ పోతినేని సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో నభా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మాస్ డైలాగ్‌లతో తెలంగాన యాసలో ఇరగధీసింది.…
కలర్స్ స్వాతి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై అల్లరి పిల్లగా తన ముద్దు ముద్దు మాటలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ మంచి మంచి సినిమాలతో అలరించింది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న స్వాతి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మలయాళ చిత్రాల్లో మంచి విజయాలు అందుకుంటున్న, తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే తాజా సమాచారం…
ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన బెంగుళూరు భామ నాభా నటేష్ తొలి సినిమా తోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. గతేడాది డార్లింగ్ సినిమాతో పలకరించిన ఈ ఈభామ ఆ సినిమా పరాజయంతో రేస్ లో కాస్త వెనకబడింది. ఈ నేపథ్యంలో కథలపై ఫోకస్ చేసి స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ అమ్మడు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ కల్విన్…
ప్రియదర్శి హీరోగా, అందాల భామ నభ నటేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం డార్లింగ్. మ్యాడ్ మ్యారేజ్, మాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కథాంశంతో రానుంది ఈ చిత్రం. అశ్విన్ రామ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బైనర్ ఫై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది ఈ చిత్రం. కాగా నిర్మాత నిరంజన్ రెడ్డికి డార్లింగ్ బాగా గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది. రూ. 8కోట్డతో నిర్మించిన…
Nabha Natesh Said Darling Movie is Paisa Vasool Entertainment: ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్‌కి ‘నాని’ అన్న పెద్ద ఇన్‌స్పిరేషన్ అని నటుడు ప్రియదర్శి అన్నారు. చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి యాక్టర్ కావాలనుకున్నానని తెలిపారు. డార్లింగ్ చిత్రంతో తెలుగు సినిమా అశ్విన్ రామ్‌ని అడాప్ట్ చేసుకుంటుందన్నారు. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు అనుకున్నదాని కంటే ఎక్కువ ఫన్ ఇస్తాం అని ప్రియదర్శి చెప్పారు. ప్రియదర్శి, నభా నటేశ్…
Hero Nani about Priyadarshi in Darling Pre Release Event: ఈ పదేళ్ల కాలంలోనే తనకు ఇష్టమైన సినిమా బలగం అని హీరో నాని తెలిపారు. డార్లింగ్ సినిమా కూడా బలగం అంత ప్రత్యేకం కావాలని కోరుకున్నారు. ప్రియదర్శిపై తనకు చాలా నమ్మకం ఉందని, తనతో ఎవరైనా సినిమా చేస్తున్నారంటే వాళ్లలో చాలా ప్రతిభ ఉంటుందని నమ్ముతా అని నాని చెప్పారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం డార్లింగ్.…
పెళ్లి చూపులు సినిమాతో హాస్య నటుడిగా సినీరంగ ప్రవేశం చేసాడు ప్రియదర్శి. ఆ చిత్రంలో తనదైన మార్క్ కామెడీతో అలరించాడు. ఒకవైపు హాస్యనటుడిగా మెప్పిస్తూ, మరోవైపు కథా బలం ఉన్న చిత్రాలలో హీరోగా నటిస్తూ మెప్పించాడు. ముఖ్యంగా వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలోని తన నటనతో ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాడు దర్శి. తాజగా ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. డైరెక్టర్ అశ్విన్ రామ్…
Darling Censor Review: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డార్లింగ్” ..ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.…
Nabha Natesh throwing Party to Tollywood Media: కన్నడ భామ నభా నటేష్ కన్నడలో మూడు సినిమాలు చేసింది. తర్వాత సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైంది. ఇక ఆ తర్వాత తెలుగులో రవిబాబు అదుగో సినిమా కూడా చేసింది. ఇక ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో ఆమె సూపర్ హిట్ కొట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్…