The Elephant Whisperers, Haulout, How Do You Measure a Year?, The Martha Mitchell Effect, Stranger at the Gate లాంటి షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడ్డాయి. ఇందులో మన ఇండియాకి చెందిన ‘ది ఎలిఫాంట్ విస్పర్స్’ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. కార్తీక్ గొంజాల్వేస్ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్�
బెస్ట్ సినిమాటోగ్రఫి కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ జర్మన్ సినిమాని ‘ఎడ్వర్డ్ బర్గర్’ డైరెక్ట్ చేశాడు. ఆస్కార్స
ఆస్కార్స్ 95లో మార్వెల్ సినిమా బోణీ చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4లో వచ్చిన ‘వకాండా ఫరెవర్’ సినిమాకి ‘బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్’ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ లభించింది. ఈ సూపర్ హీరో సినిమాకి పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ ని డిజైన్ చేసిన ‘రుత్ కార్టర్’కి ఈ అవార్డ్ చెందుతుంది. దీంతో రుత�
All Quiet on the Western Front, Bardo: False Chronicle of a Handful of Truths, Elvis, Empire of Light, Tár లాంటి సినిమాలు ఆస్కార్ అవార్డ్స్ 95లో బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరిలో అవార్డ్ కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకి గాను “జేమ్స్ ఫ్రెండ్”కి బెస్ట్ సినిమాటోగ్రఫి అవార్డ్ గెలుచుకున్నారు. The Oscar for Best Cinematography goes to James Friend […]
ఆస్కార్స్ 95 వేడుకల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘యాన్ ఐరిష్ గుడ్ బై’ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఈ కేటగిరిలో An Irish Goodbye, Ivalu, Le Pupille, Night Ride, The Red Suitcase నామినేషన్స్ లో ఉన్నాయి కానీ అన్ని షార్ట్ ఫిల్మ్స్ ని వెనక్కి నెట్టి An Irish Goodbye ఆస్కార్ గెలుచుకుంది. 'An Irish Goodbye' is taking home the Oscar for […]
ది అకాడెమీ ఆస్కార్ అవార్డ్స్ 95 బెస్ట్ డాకుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘Navalny’ ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో All That Breathes, All the Beauty and the Bloodshed, Fire of Love, A House Made of Splinters, Navalny డాకుమెంటరీలు నామినేషన్స్ లో ఉన్నాయి. నిజానికి ‘Navalny’ స్థానంలో ఇండియాకి చెందిన ‘ఆల్ దత్ బ్రీత్స్’ డాకుమెంటరీ ఆస్కార్ గెలుస్తుందని అంత
ఆస్కార్స్ 95 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ని గెలుచుకున్న ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో Angela Bassett, Hong Chau, Kerry Condon, Jamie Lee Curtis, Stephanie Hsu నామినేషన్స్ లో ఉండగా… ‘జామీ లీ కర్టిస్’ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. You never forget your first. Congratulati
ఆస్కార్ 95లో అత్యధిక అవార్డులు గెలుచుకుంటుంది అని సినీ మేధావుల నుంచి ప్రిడిక్షన్స్ అందుకున్న “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా సెకండ్ కేటగిరి అనౌన్స్మెంట్ తోనే బోణీ చేసింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్ సినిమాలో నటించిన ‘Ke Huy Quan’ ఆస్కార
మోస్ట్ అవైటింగ్ 95వ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ గా మొదలయ్యింది. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్స్ లోని ఫస్ట్ అవార్డ్ ‘బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో అనౌన్స్ చేశారు. ఈ కేటగిరిలోని ఆస్కార్ అవార్డుని ‘Guillermo del Toro’s Pinocchio’ సొంతం చేసుకుంది. Marcel the Shell with Shoes On, Puss in Boots: The Last Wish, The Sea Beast, Turning Red ఆనిమేటెడ్ ఫిల్మ్స్ �
ఈరోజు జరగనున్న ఆస్కార్స్ వేడుకపై ప్రతి భారతీయుడు దృష్టి పెట్టాడు. ముందెన్నడూ లేనంతగా ఆస్కార్స్ ఈవెంట్ ని చూడడానికి ఇండియన్స్ ఈగర్ గా వెయిట్ చెయ్యడానికి కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆస్కార్స్’కి నామినేట్ అయ్యిం�