All Quiet on the Western Front, Bardo: False Chronicle of a Handful of Truths, Elvis, Empire of Light, Tár లాంటి సినిమాలు ఆస్కార్ అవార్డ్స్ 95లో బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరిలో అవార్డ్ కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకి గాను “జేమ్స్ ఫ్రెండ్”కి బెస్ట్ సినిమాటోగ్రఫి అవార్డ్ గెలుచుకున్నారు.
The Oscar for Best Cinematography goes to James Friend for his work on 'All Quiet on the Western Front' @allquietmovie #Oscars95 pic.twitter.com/YvM6bbVWXi
— The Academy (@TheAcademy) March 13, 2023