ఆస్కార్స్ 95 వేడుకల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘యాన్ ఐరిష్ గుడ్ బై’ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఈ కేటగిరిలో An Irish Goodbye, Ivalu, Le Pupille, Night Ride, The Red Suitcase నామినేషన్స్ లో ఉన్నాయి కానీ అన్ని షార్ట్ ఫిల్మ్స్ ని వెనక్కి నెట్టి An Irish Goodbye ఆస్కార్ గెలుచుకుంది.
'An Irish Goodbye' is taking home the Oscar for Best Live Action Short Film! #Oscars95 pic.twitter.com/hXZrfyCbq4
— The Academy (@TheAcademy) March 13, 2023