ఎవరు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన సినిమా అవార్డులు ఏవంటే అమెరికాలో ప్రదానం చేసే ‘ఆస్కార్ అవార్డులు’ అనే చెప్పాలి. 2023 ఆస్కార్ అవార్డుల ఫలితాలు తేలడానికి మధ్యలో ఒక్కరోజే ఉంది. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆస్కార్ ప్రిడిక్షన్స్ విడుదల చేశాయి. వాటిలో ఎక్కువ సంస్థలు పేర్కొన్న పేర్లను ఇక్కడ పొందుపరుస్తున్నాం. దాదాపుగా ఈ సారి ఆస్కార్ ఫలితాలు ఇవే అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల 23 విభాగాల్లో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. శిరస్సు వంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా” అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. తారక్ ని అతి దగ్గర…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉండి అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేసిన ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా నందమూరి ఫ్యామిలీలో జరిగిన ఒక డిజాస్టర్ వలన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడు. తారకరత్న దశ దిన కర్మ కూడా పూర్తవ్వడంతో ఎన్టీఆర్ మళ్లీ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. గత దశాబ్ద కాలంలో ఏ సినిమా కోసం వెయిట్ చెయ్యనంతగా ‘ఎన్టీఆర్ 30’ అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ముహూర్తం ఎప్పుడు? సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది? లాంటి అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్…
ఆర్ ఆర్ ఆర్ ఇంపాక్ట్, నాటు నాటు పాట ఇంపాక్ట్ మన దేశ సరిహద్దులు దాటి చాలా కాలమే అయ్యింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎపిక్ మూవీ ఇండియన్ ఆడియన్స్ తో పాటు జపాన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది. ఎప్పుడూ లేనిది ఒక ఇండియన్ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడం ఆర్ ఆర్ ఆర్ సినిమాకే చెల్లింది. ఈ మూవీ అంత రీచ్ రావడానికి ముఖ్యమైన…
ఫిల్మ్ మేకర్స్ కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆస్కార్ అవార్డ్స్… ప్రతి ఏడాది రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ కి, ఆ మూవీస్ కి వర్క్ చేసిన టెక్నిషియన్స్ కి, యాక్ట్ చేసిన కాస్ట్ కి ఆస్కార్ అవార్డ్స్ ని ఇస్తారు. మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ టాప్ మోస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ గా పేరు తెచ్చుకున్న ఆస్కార్స్ ఈ ఏడాది మార్చ్ 12న ప్రకటించనున్నారు. ముందు కన్నా ఎక్కువగా ఈసారి ఆస్కార్స్ అవార్డ్స్ పై ఇండియన్స్ ఎక్కువగా దృష్టి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా, ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ ని ఇండియాకి తెస్తుంది. రిలీజ్ అయిన ఏడాది తర్వాత కూడా ఆర్ ఆర్ ఆర్ పేరు రీసౌండ్ వచ్చేలా వినిపిస్తుంది అంటే మన ఎపిక్ యాక్షన్ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇటివలే ఆర్…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని రిటర్న్ తెస్తాం అని రాజమౌళి ఏ రోజు మాట ఇచ్చాడో తెలియదు కానీ ఆ మాట ప్రతి స్టేజ్ లో నిజం చేస్తూనే ఉన్నాడు. ఇండియన్ సినిమా చేరుకోలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేరుకుంటుంది దాన్ని మించిన విజయం మరొకటి లేదు. ఇండియాలో 1200 కోట్లు, జపాన్ లో 100 డేస్ గా హౌజ్ ఫుల్ షోస్, గోల్డెన్…
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెజెంట్ చేసే అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు కేటగిరిల్లో అవార్డ్స్ ని సొంతం చేసుకోని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త చరిత్రని సృష్టించింది. స్పాట్ లైట్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందెన్నడూ చూడని ఒక హిస్టీరియా క్రియేట్ చేస్తోంది. ఈ HCA అవార్డ్స్ ఈవెంట్ లో రామ్ చరణ్, అవార్డ్ ప్రెజెంట్ చేసి ఆ ఘనత సాదించిన మొదటి భారతీయ నటుడిగా చరిత్రకెక్కాడు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ట్విట్టర్ నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకూ ఎన్ని చోట్ల ఉన్నా ఏకైక మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ ‘రామ్ చరణ్’. RC 15 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన చరణ్, అక్కడ ముందుగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ABC న్యూస్ ఇంటర్వ్యూకి గెస్టుగా వెళ్లి… “రాజమౌళిని ఇండియన్ స్పీల్బర్గ్”…