మోస్ట్ అవైటింగ్ 95వ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ గా మొదలయ్యింది. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్స్ లోని ఫస్ట్ అవార్డ్ ‘బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో అనౌన్స్ చేశారు. ఈ కేటగిరిలోని ఆస్కార్ అవార్డుని ‘Guillermo del Toro’s Pinocchio’ సొంతం చేసుకుంది. Marcel the Shell with Shoes On, Puss in Boots: The Last Wish, The Sea Beast, Turning Red ఆనిమేటెడ్ ఫిల్మ్స్ కూడా ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడ్డాయి.
The first Oscar of the night goes to @pinocchiomovie for Best Animated Feature #Oscars95 pic.twitter.com/KxO3OSiWlH
— The Academy (@TheAcademy) March 13, 2023