ఆస్కార్స్ 95లో మార్వెల్ సినిమా బోణీ చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4లో వచ్చిన ‘వకాండా ఫరెవర్’ సినిమాకి ‘బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్’ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ లభించింది. ఈ సూపర్ హీరో సినిమాకి పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ ని డిజైన్ చేసిన ‘రుత్ కార్టర్’కి ఈ అవార్డ్ చెందుతుంది. దీంతో రుత్ కార్టర్ ఇప్పటివరకూ నాలుగు ఆస్కార్ అవార్డ్స్ ని గెలుచుకున్నట్లు అయ్యింది. ‘బ్లాక్ పాంథర్’ సినిమాకి కూడా రుత్ కార్టర్ బెస్ట్ కాస్ట్యూమ్ కేటగిరిలో ఆస్కార్ గెలుచుకుంది. మల్టిపుల్ టైమ్స్ ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న మొదటి లేడీగా రుత్ కార్టర్ చరిత్ర సృష్టించింది.
Ruth E. Carter makes history once again! With her second win for Best Costume Design tonight, she is now the first Black woman to win multiple Oscars in any category. @theblackpanther #Oscars #Oscars95 pic.twitter.com/AmcrQKJNyZ
— The Academy (@TheAcademy) March 13, 2023