ఆస్కార్ 95లో అత్యధిక అవార్డులు గెలుచుకుంటుంది అని సినీ మేధావుల నుంచి ప్రిడిక్షన్స్ అందుకున్న “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా సెకండ్ కేటగిరి అనౌన్స్మెంట్ తోనే బోణీ చేసింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్ సినిమాలో నటించిన ‘Ke Huy Quan’ ఆస్కార్ గెలుచుకున్నాడు.
Congratulations to Ke Huy Quan on winning Best Supporting Actor! @allatoncemovie #Oscars95 pic.twitter.com/VEI3I0bZDh
— The Academy (@TheAcademy) March 13, 2023