Ramya Krishnan:టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఆమె మరోపక్క డ్యాన్స్ ఐకాన్ షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఈ షోలో తాజాగా ఒక కంటెస్టెంట్ రమ్యకృష్ణ సాంగ్ ను పెర్ఫార్మ్ చేసింది.