Pushpa 2 : భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా పుష్ప ది రూల్. అల్లు అర్జున్ స్టామినా ఏంటో ఈ సినిమాతో అర్థమవుతుందనేలా బజ్ క్రియేట్ అయింది.
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే సంస్థ అనగానే గుర్తొచ్చే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పుష్ప -2, ప్రభాస్ హను రాఘవ పూడి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వంటి భారీ పాన్ ఇండియాలన్నిటిని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇటీవల టాలీవుడ్ దాటి ఇతర భాషాల హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ కోవాలోనే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా గుడ్…
మైత్రీ మూవీస్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళుతోంది. అటు స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలను పంపిణీ చేస్తూ దూసుకెళుతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. అందులో భాగంగా తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ తో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ (GBA) అనే సినిమాను చేస్తోంది. మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ సినిమా అందించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన అజిత్…
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోన్న బ్యానర్ ఏదైనా ఉందంటే అది మైత్రీ మూవీ మేకర్స్. అల్లు అర్జున్ నటిసున్న మోస్ట్ అవైటెడ్ పుష్ప -2,రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాను నిర్మిస్తోంది కూడా మైత్రీ నిర్మాతలే. అలాగే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకుడిగా జూనియర్ ఎన్టీయార్ తో చేస్తోన్న డ్రాగన్ ను కూడా మైత్రీ వాల్లే నిర్మిస్తున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా భారీ బడ్జెట్…
రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రామ్, పూరి జగన్నాధ్ కలయికలో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా రానుంది డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మార్ ముంత చోర్ చింతా అంటూ సాగే సాంగ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. స్కంద ఫ్లాప్ కావడంతో ఆగస్టు 15న రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ పై…
Mamitha baiju: నటీనటులు ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి ఒక్క మంచి సినిమా చాలు. అలా తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ మమితా బైజు. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ ప్రేమలు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు చేసింది కానీ ఈ ప్రేమలు సినిమాతో తెలుగు తమిళ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా సైన్ చేసినట్టు తెలుస్తోంది.…
FC-Ormax 2024: ఎఫ్ సి- ఒర్మక్స్ సంవత్సరానికి ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్‌ను ప్రకటించింది. పవర్ లిస్ట్‌లో ఉన్న ఏకైక తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ “మైత్రీ మూవీ మేకర్స్”. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “శ్రీమంతుడు” బ్లాక్‌బస్టర్‌తో 2015లో ప్రొడక్షన్‌లోకి ప్రవేశించి, జనతా గ్యారేజ్ మరియు రంగస్థలంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మైత్రీ మూవీ మేకర్స్ 9 సంవత్సరాలలో భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇక 2023లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్టెయిర్…