Bhagyashri Borse : ముచ్చటగా మూడు సినిమాలను లాక్ చేసిన భాగ్య శ్రీ బోర్సే
- మూడు సినిమాల్లో నటిస్తున్న భాగ్య శ్రీ బోర్సే
- తాజాగా రామ్ తో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్
- మున్ముందు మంచి భవిష్యత్ ఉంటుదన్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse : మాస్ మహారాజ్ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ భోర్సే . ఈ ముద్దుగుమ్మకి తొలి సినిమానే ఫ్లాప్ పడినాతన అందచందాలకు, ఆ సినిమాలో అమ్మడి నటన, డ్యాన్సులకు మంచి మార్కులే పడ్డాయి. వచ్చిన అవకాశంతో నాలో టాలెంట్ ఉందని నిరూపించుకుంది ఈ నాజూకు నడుము సుందరి. అందులో తన అందచందాలతో కుర్రాళ్లను కళ్లు తిప్పుకోకుండా చేసేసింది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు అమ్మడి అందాలకు దాసోహం అన్నారు. దీంతో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి అమ్మడికి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ , రానా నటిస్తోన్న ‘కాంత’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది భాగ్యశ్రీకి రెండవ సినిమా. తాజాగా మూడవ సినిమా కూడా ఖాతాలో వేసుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తుంది. ఇది రామ్ కి 22వ సినిమా. ఇందులో ఆయనకు జోడీగా భాగ్యశ్రీని ఎంపిక చేసారు. ఎనర్జిటిక్ స్టార్ కి జోడీగా తీసుకున్నారంటే? ఆయన నటన మ్యాచ్ చేయాలి. అందులో భాగ్య శ్రీ ఎక్కడా తగ్గే నటి కాదు. రామ్ కి పోటీగా నటించగల సమర్దురాలే. ‘మిస్టర్ బచ్చన్’ లో రవితేజకి జోడీగా పోటీగా నటించి అల్రెడీ నిరూపించుకుంది.
Read Also:Viral Video: ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా.. కిందపడి నవ్వుకున్న పంత్, కోహ్లీ!
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
అందులో అమ్మడు ఎక్కడా డెబ్యూ అనే ఫీల్ తీసుకురాకుండా చేయడంతో మంచి సక్సెస్ అయింది. మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో అధికారికంగా ప్రారంభం కానుంది. లైనప్ లో ఉన్న సినిమాలు గనుక సక్సెస్ అయితే భాగ్య శ్రీ ట్యాలెంట్ కి తక్కువ సమయంలోనే స్టార్ లీగ్ లో చేరడానికి అవకాశం ఉంది. అమ్మడు టాలీవుడ్ కంటే ముందే బాలీవుడ్లో లాంచ్ అయింది. అక్కడ ‘యారియాన్-2’లో నటించింది. ఇటీవల రిలీజ్ అయిన ‘చుందు ఛాంపియన్’ తోనూ అలరించింది. కానీ అక్కడ ఆశించిన విధంగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభమై ఏడాది మాత్రమే అవుతుంది. మున్ముందు మంచి భవిష్యత్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. భాగ్య శ్రీది ఔరంగాబాద్. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Read Also:Harsh Goenka: సంపన్నులు ఓటేయరు.. ప్రజాస్వామ్యం వేచి చూడాల్సిందే..
The recent sensation #BhagyashriBorse joins #RAPO22 adding her charm and brilliance to the beautiful journey ❤️🔥
The journey begins with the pooja ceremony tomorrow ✨
Stay tuned!
Starring @ramsayz
Written and directed by @filmymahesh
Produced by @MythriOfficial.#RAPO pic.twitter.com/9XehPKydAO— Mythri Movie Makers (@MythriOfficial) November 20, 2024
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!