ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమిత బైజు హీరోయిన్ గా ‘డ్యూడ్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాని తెలుగు సహా తమిళంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ మమిత అనే అందరూ అనుకున్నారు, కానీ వాస్తవానికి ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. నిజానికి ఆమె చాలా సీన్స్‌లో కనిపిస్తుంది, కానీ ఆమె నోటీస్ అయింది…
మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య కొంచెం కష్టకాలంలో ఉన్నాడు. గని, గంధీవధారి అర్జున వంటి వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయి. దీంతో కొత్తదనంతో కూడిన సినిమాలకే వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి “కొరియన్ కనకరాజు” చిత్రం పై ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక యాక్షన్ కామెడీగా రూపొందుతోంది. ఇందులో వరుణ్ మరోసారి కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్లో వస్తున్నందున అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : Shalini Pandey : మేమూ మనుషులమే అంటూ.. దీపిక డిమాండ్‌కి షాలిని సపోర్ట్ ఇప్పటికే…
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన నటించిన మమితా బైజు, తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. Also Read :Aryan : ‘ఐయామ్ ది గాయ్’ అంటున్న విష్ణు విశాల్ “లవ్ టుడే,…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారు. వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు మరియు ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ సినిమా నుండి మేకర్స్ ఈరోజు టీజర్‌ను రిలీజ్ చేసారు. రామ్ పోతినేని సినిమా అభిమాని…
Prabhas Fauji Release Date: హీరో ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.
Kanthara -1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 పై మంచి అంచనాలున్నాయి. అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రిషబ్ వెఠ్టి హీరోగా, డైరెక్టర్ గా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం తెలుగులో బడా సంస్థలు దిగాయి. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఏపీలో గీతా ఆర్ట్స్ బ్యానర్లు రిలీజ్ చేస్తున్నాయి. ఇక్కడి వరకు అంతా ఓకే. కానీ ఈ డబ్బింగ్ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాణ సంస్థ…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రపంచలోని ప్రముఖ దేశాల్లో జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎలాగూ ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది కదా. అందుకే ముందే మహేశ్ బాబును బుక్ చేసుకుంటున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. ఇప్పటికే మైత్రీ మూవీ…
తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. Also Read…
Ustaad Bhagat Singh : నటుడిగా, రాజకీయ నాయకుడిగా రెండు రంగాల్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్, తన రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వహిస్తూనే, తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌ను కూడా సమయానికి పూర్తి చేస్తూ, నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఇటీవల, తన రాబోయే చిత్రం *ఓజీ*కి సంబంధించిన పెండింగ్ షూటింగ్ భాగాలను పూర్తి చేశారు. తాజా…