LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక స్టోరీ ఏంటో చెప్పిన లోకేష్ కనకరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ కూలీ సినిమాతో భారీ నెగిటివిటి తెచ్చుకున్నాడు. క్రిటిక్స్ తో పాటు రజనీ ఫ్యాన్స్ కూడా లోకేష్ పై ఓ రేంజ్ ట్రోలింగ్ చేసారు. దాంతో తమిళ హీరోలు లోకేష్ తో వర్క్ చేసేందుకు ఒకడగు వెనక్కి వేశారు. ఈ నేపథ్యంలో కొంచం గ్యాప్ తీసుకుని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో అల్లు అర్జున్‌తో సినిమా సెట్ చేసాడు. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు కూడా. అయితే బన్నీతో సినిమాకు ముందు కార్తీ హీరోగా ఖైదీ 2 సినిమా చేయాల్సి ఉంది లోకి. కానీ కూలీఎఫెక్ట్ గా ఆ సినిమాను పక్కనబెట్టాడు. ‘ఖైదీ’తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన లోకేశ్, ఆ కథకు సీక్వెల్ తీసుకురావాలని ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
‘ఖైదీ 2’ ఆలస్యం అవ్వడంపై వస్తున్న పుకార్లకు కూడా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. లోకి మాట్లాడుతూ ‘ ఖైదీ 2 ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు, తన ఇతర కమిట్‌మెంట్ల వల్లే ఈ గ్యాప్ వచ్చింది, ముఖ్యంగా రజనీకాంత్ – కమల్ హాసన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేయమనడంతో ఒకటిన్నర నెలల పాటు స్క్రిప్ట్‌పై చిత్తశుద్ధితో పనిచేశాన. అయితే వారు వరుసగా చాలా యాక్షన్ సినిమాలు చేయడంతో ఒక సింపుల్ కథ కావాలని భావించడంతో నాకు సింపుల్ కథ ఎలా చేయాలో తెలియదు, కాబట్టి నేను ఈ విషయాన్ని వారికి నిజాయితీగా చెప్పి, ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాను, ఆ కారణరంగా ఖైదీ 2 వాయిదా వేశాను. ఇప్పుడు బన్నీతో చేస్తున్న సినిమా ఫినిష్ చేయగానే ఖైదీ 2 తప్పకుండా చేస్తాను, అలానే విక్రమ్ 2 తో పాటు రోలెక్స్ సినిమా కూడా చేస్తాను’ అని అన్నారు.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Tags
- AA23
- Allu Arjun
- DC
- kaithi2
- Kaithi2Update
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!