Home
Mythri Movie Makers
Mythri Movie Makers News
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్!
NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’. ఈ చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ… -
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో రవితేజ కూతురు ‘మానమ్మ’ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర తన క్యూట్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ వేడుకలో వేదికెక్కిన నక్షత్ర.. ఆనందం, ఉద్వేగం తట్టుకోలేక ఎమోషనల్ అయింది. టెన్షన్ పడుతూనే ముద్దు ముద్దు మాటలతో ఈ చిన్నారి చెప్పిన థాంక్స్… -
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఎమోషనల్ అండ్ డివోషనల్ టచ్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఎమోషనల్ అయ్యారు. సినిమా సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే, సినిమా చూసి తాను… -
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా దూసుకుపోతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చు అనే నమ్మకాన్ని నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ క్రియేట్ చేశారు. తాజాగా వీరి కాంబోలో మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్లో నిర్మాత నవీన్ ఎర్నేని… -
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
Irumudi: మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష ఎలా స్పందించారో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కథ చర్చల దశలో ఉన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష స్వయంగా ఆఫీస్‌కు వచ్చి కథ విన్నారని శివ నిర్వాణ తెలిపారు. “మోక్ష మోడ్రన్ మైండ్‌సెట్ ఉన్న… -
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
టాలీవుడ్ అయితే అతివృష్టి.. లేదా అనావృష్టి అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ ఏడాది మొదటి అయిదు – ఆరు నెలలు పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. జస్ట్ ఒకటి రెండు హిట్స్ మాత్రమే కనిపించాయి. కానీ గత రెండు నెలలు నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. విశ్వనాధ్ అండ్ సన్స్, DC, స్పైడర్ మ్యాన్ వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టాయి. ఇక గతవారం విడుదలైన రవితేజ ఇరుముడి దుమ్ముదులుపుతోంది.… -
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
Sukumar Universe: టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియాల లెవల్లో తనదైన మేకింగ్, స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ ఒక ఆసక్తికరమైన ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా.. విభిన్న జానర్లలో ఫ్రెష్ కాన్సెప్ట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఆయన కొత్త అడుగులు వేస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏకంగా ఆరు సినిమాలను సుకుమార్… -
Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
Mythri Movie Makers: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో మంచి జోష్‌లో దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో భారీ వసూళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా… -
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయ్యప్ప స్వామి భక్తుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు శివ నిర్వాణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సినిమా కాన్సెప్ట్, కథలో విలన్… -
Mandadi : సుహాస్ బర్త్‌డే స్పెషల్: ‘మండాడి’ నుంచి అదిరిపోయే ఇంటెన్స్ పోస్టర్
వైవిధ్యభరితమైన పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా బహుభాషా చిత్రం ‘మండాడి’ నుంచి సరికొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన బర్త్‌డే స్పెషల్ పోస్టర్లో సుహాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌తో, ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. చేతికి ఉన్న…
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!