Home
Mythri Movie Makers
Mythri Movie Makers News
-
Donga Naa Koduku: జాగ్రత్త.. ‘దొంగ నా కొడుకు’ వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
Donga Naa Koduku: ’90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో మౌళీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే వినూత్న టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో… -
Fauzi: ప్రభాస్‌కు తల్లిగా అలనాటి అందాల తార.. ‘ఫౌజీ’లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 1970ల నాటి యుద్ధ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ… -
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
విజయ్ దేవరకొండ, రష్మిక ముచ్చటగా మూడోసారి జతకట్టిన సినిమా ‘రణబాలి’. విజయ్ కు లాస్ట్ హిట్ ‘టాక్సీవాలా’ ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ఒకవైపు హిట్ పెయిర్, మరోవైపు హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెగ్యులర్ మూవీ కాకుండా పీరియాడికల్ జానర్ తో రూపొందుతోంది. రణబాలి షూటింగ్ మొదలైన వెంటనే సెప్టెంబర్ 11న రిలీజ్ అంటూ ప్రకటించారు నిర్మాతలు. మధ్యలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోవడంతో షూటింగ్ కు బ్రేక్… -
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
Horror Movie: భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా బ్లాక్బస్టర్లు, స్టార్ హీరోలతో వరుస విజయాలు… ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ ప్రయాణం ఇదే. అయితే ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ పూర్తిగా కొత్త దారిలో అడుగుపెడుతోంది. ఎన్నో విజయవంతమైన యాక్షన్, ఎంటర్టైనర్ చిత్రాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ తొలిసారిగా హారర్ జానర్లోకి ప్రవేశిస్తోంది. ఆ ప్రయత్నమే ‘418’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, షూటింగ్ కంప్లీట్ గ్లింప్స్ ఆసక్తిని పెంచగా, తాజాగా చిత్ర… -
Mandadi: సుహాస్, సూరి ‘మండాడి’ తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ & డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘మైత్రి మూవీస్’ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మండాడి’ తెలుగు పంపిణీ హక్కులను మైత్రి మూవీస్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అత్యంత భారీ ఎత్తున విడుదల చేయబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన… -
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ‘. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ దశలో ఈ సినిమాకు సంబందించి ఎట్టకేలకూ ఒక సెన్సేషనల్ అప్డేట్ వచ్చేసింది. “అజ్ఞాత పర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలైంది” అంటూ చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ భారీ… -
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా సుమారు 400 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్నిచోట్ల కలెక్షన్ల విషయంలో కొంత చర్చోపచర్చలు జరుగుతున్నా, రామ్ చరణ్ తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉండబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో, అలాగే సుకుమార్ రైటింగ్స్… -
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్, ఈ రోజు నుంచి రెండు రోజులపాటు ఫౌజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ప్రభాస్. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో పాకిస్తానీ నటి ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా లాంచ్ అవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో… -
Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. ‘జై హనుమాన్’లో అసలేం జరుగుతుంది?
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నెక్ట్స్ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా మూవీలో రిషబ్ శెట్టితో రానా హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమవుతున్నారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి… -
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘దేవర’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తాడా అనే అంచనాల నేపథ్యంలో ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ఇది నైట్ షెడ్యూల్‌గా ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ షూటింగ్లో…
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!