శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం ఎదుట ఉన్న అర్థ మండపం నుంచి సంగీత దర్శకుడు ఇళయ రాజాను ఆపి బయటకు పంపేసిన ఘటన సంచలనంగా మారింది. ఈరోజు అంటే డిసెంబర్ 16న మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పెళ్లికాని యువతులు పొద్దున్నే నిద్రలేచి, స్నానం చేసి, సమీపంలోని పెరుమాళ్ ఆలయానికి వెళ్లి, ఆండాళ్ తిరుప్పావై, నాచియార్ తిరుమొళి వంటి కీర్తనలు పాడతారు. ఆండాళ్ రంగమన్నార్‌ను పూజించినప్పటి నుండి ఈ ఆచారం ఉద్భవించిందని చెబుతారు. అలా శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో…