సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో మహమ్మద్ మొససిద్ధికి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. మృతి చెందిన వ్యక్తిపై ఒక్కక్షణంలోనే అతికిరాతకంగా దాడిజరిపాడు.. మొససిద్దికి ఇంటికి మరోవ్యక్తి వచ్చాడు మాటలు కలిపి తీవ్రంగా మొససిద్దికిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Man Beaten To Death For Chatting With Girl: బెంగళూర్ లో దారుణం జరిగింది. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. మృతుడిని గోవిందరాజుగా గుర్తించినట్లు, హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. నిందితులు అనిల్, లోహిత్, భరత్, కిషోర్‌గా గుర్తించారు. ప్రధాన నిందితుడు అనిల్ ఆదివారం ఉదయం గోవిందరాజును ఇంటి నుంచి బయటకు పిలిచి బైక్ పై ఆండ్రల్లికి తీసుకెళ్లినట్లుగా అధికారులు…
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కడుపులో పెట్టుకుని కని పెంచి ఓస్థాయికి తెచ్చిన తల్లి తండ్రులపైనే పిడ్డలే కడతేర్చుతున్నారు. గుండెల్లో పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులను గుండెపై తల్లి ఊపిరి ఆగిపోయేలాచేస్తున్నారు.
Crime News: ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితుడు 10 రూపాయల కోసం హత్య చేశాడు. వైకంఠపూర్ అడవిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
సోషల్ మీడియా ప్రియుడి ప్రేమ కోసం భర్త, పిల్లలను వదిలేసిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఫేస్‌బుక్ బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి నిజామాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన ఓ వివాహిత అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిశవమై కనిపించింది.
వనపర్తి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. సొంత తండ్రే తన చిన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన బోయ రాజశేఖర్ తన కూతురు గీత(15)ని కాళ్లు చేతులు కట్టేసి గొడ్డలితో నరికి హత్య చేశాడు.
చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఐటెంసాంగ్స్ చేసేవారు కాదు.. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కావాలనే ఐటెం సాంగ్స్ చేస్తున్నారు.