టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. పాత సినిమా ఏదైనా సరే రీ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేయడమే ఆలస్యం బుకింగ్స్ సైతం గంటల్లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ పడిపోతున్నాయి. మురారి, సింహాద్రి, ఆరెంజ్, చెన్నకేశవ రెడ్డి, ఖుషి ఈ సినిమాలు రీరిలీజ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇక లేటెస్ట్‌గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అవగా థియేటర్లు మాస్ జాతరను తలపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే అప్పట్లో ఫ్లాప్ అయి…
Murari Re-release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. తన సినిమాలలో భారీ విజయం సాధించిన మురారి సినిమాను రిరిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆయన క్రేజ్ ఎలావుందో చెప్పేందుకు ఈ సినిమా రిలీజ్ వసూలను చూస్తే ఇట్లా చెప్పవచ్చు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మురారి సినిమా…
Murari 4K Re-release Collects 5.4 crores Gross on Day 1: ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి అనే సినిమాని రిలీజ్ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే రోజున కొన్ని కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా జగపతిబాబు ప్రధాన పాత్రలోని నటించిన సింబా సినిమాతో పాటు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ క్రమంలోనే ఒక…
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9.ఈ సందర్భంగా మహేశ్ అభిమానులు తమ హీరో బర్త్ డేను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పుట్టిన రోజు మహేశ్ కు చాలా స్పెషల్. ఈ ఏడాదిలోనే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించబోతున్నాడు. దీంతో మహేశ్ బాబు గ్లోబల్ స్టార్ గా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిన విషయమే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతుంది ఆ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొన్నారు. ఆగస్టులో మహేష్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా గతేడాది మహేశ్ బర్త్ డే రోజు పోకిరి రీ – రిలీజ్…
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హీరో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా! ఏప్రిల్ 5న 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అశోక్ మీడియాతో తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు. ముందుగా ‘హీరో’ ఇచ్చిన అనుభవాన్ని తలుచుకుంటూ, ”దాదాపు రెండేళ్ళ పాటు ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేశాం. మొత్తానికి సంక్రాంతికి విడుదల చేసి, ఊపిరి పీల్చుకున్నాం. థియేటర్లో విడుదలైనప్పుడే కాదు ఆ తర్వాత…