Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Will Mahesh Show Khaleja Or Fans Happy With Murari

Mahesh Birth Day Special: మహేష్ ఖలేజా చూపిస్తాడా…మురారితో మెప్పిస్తాడా…?

Published Date :July 9, 2024 , 10:35 am
By subbarao kilari
  • ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు
  • రాజమౌళి సినిమా ప్రకటన ఉండే ఛాన్స్
  • ఖలేజా రీ - రిలీజ్ అవకాశమే లేదు
Mahesh Birth Day Special: మహేష్ ఖలేజా చూపిస్తాడా…మురారితో మెప్పిస్తాడా…?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిన విషయమే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతుంది ఆ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొన్నారు. ఆగస్టులో మహేష్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా గతేడాది మహేశ్ బర్త్ డే రోజు పోకిరి రీ – రిలీజ్ తో సరికొత్త సంప్రదాయానికి తెలిపారు మహేశ్ ఫాన్స్. రీరిలీజ్ లోను బాబు చిత్రం రికార్డులు నమోదు చేసింది. అదే దారిలో మిగిలిన హీరోల ఫ్యాన్స్ వారి అభిమాన హీరోల సినిమాల రీ రిలీజ్ చేస్తూ ట్రెండ్ కొనసాగించారు.

కాగా ఈ దఫా బాబు పుటిన రోజు నాటికి ఇప్పటి నుండే ఏర్పాట్లు ప్రారంభించారు మహేశ్ ఫ్యాన్స్. రాజమౌళి చిత్రం ఇప్పట్లో రాదు, బాబుని తెరపై చూడాలంటే చాల కాలం ఎదురుచూడాలి. ఈలోగా మహేశ్ పుట్టిన రోజు కానుకగా బాబు నటించిన మురారి, ఖలేజా చిత్రాలు రీరిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కల్ట్ క్లాసిక్ చిత్రం “ఖలేజా” కోసం ఫాన్స్ ఆశగా ఉన్నారు. కానీ టెక్నికల్ గా ఖలేజా రీరిలీజ్ చేయడం కుదరదని తెలుస్తోంది. ఫ్యాన్స్ నిరుత్సహపరచకుండా మహేశ్ ను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన మురారి చిత్రాన్ని రీరిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఖలేజా చిత్రాన్నే కోరుకొంటున్నారు. ఖలేజాలో సీతారామ రాజుగా మహేశ్ వన్ మ్యాన్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. కానీ ఖలేజా రీరిలీజ్ అయ్యే పరిస్థితులు లేవు. ఈ ఏడాది మహేశ్ బర్త్ డే రోజు రాజమౌళి సినిమా అప్ డేట్, మురారి రీరిలీజ్ తో ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

Also Read

  • Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
  • Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
  • Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?
  • Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..
Add as a preferred
source on google

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Khaleja
  • maheshbabu
  • murari
  • Rerelese
  • SuperstarMahesh

తాజావార్తలు

  • TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!

  • Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..

  • Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?

  • Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో ‘మంచమే’ అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!

  • Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions