రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా, మురళి కాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్స్ కి అనుకున్న విజయాన్ని ఇవ్వలేదు,. అనేక సినిమాలమధ్య పోటీగా రావడంతో ఓ మోస్తరుగా ఆడింది. ఇక ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. Also Read : Venkatesh : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెంకీ బిజీ.. దృశ్యం 3…