Bandi Sanjay: పోస్టర్లు వేయడం మేము మొదలుపెడితే టిఆర్ఎస్, కాంగ్రెస్ లు తట్టుకోలేవని బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. యాదాద్రి జిల్లా పొడిచెడు గ్రామం వద్ద ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయంపై ఎన్టీవీతో మాట్లాడారు. కాం�
‘‘హర్ ఘర్ తిరంగా జెండా‘‘ కార్యక్రమంలో భాగంగా అమ్మనబోలులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. దేశ భక్తి పాటలు, స్వాతంత్ర సమరయోధుల వీరోచిత పోరాటాల గీతాల ఆలాపనతో పాదయాత్ర శిబిరం సందడిగా మారింది. ఆజాదీ కా అమ్�
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్ చేరుకున్న ఆయన వరుస మీటింగ్ లతో ఆయన బిజీగా గడపనున్నారు. ముందుగా చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. ఆగస్టు 21న జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న నేతల లిస్టుపై చర్చించనున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎంత మంది నాయకుల
TRS will win in Munugodu bypoll says trs mlc kavitha: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా దోమల్ గూడలోని భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ స్కూల్ లో వనమహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం అందరితో కాలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్‌ఎస్ కంచుకోట అని, ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖా�
MLC Jeevan Reddy: కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడు.. అసెంబ్లీ తో బంధం తెగిపోయిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను నిమిషాల్లోనే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజగోపాల రెడ్డి రాజీనామాను సమర్పించిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ ఆమ�
రేవంత్ వెనక సీమాంద్రా పెట్టుబడి దారులు వున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ పని చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకునే చచ్చి పోయిందని అన్నారు. రేవంత్ నీ నడిపిస్తున్నది చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. విభజన హామీలు మెల
మునుగోడు తీర్పు..తెలంగాణకు మార్పమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నీ తిట్టను అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. ఇతర పార్టీల నుండి వచ్చిన రేవంత్ డబ్బులు పెట్టీ పీసీసీ కొన్నాడని విమర్శించారు. సీఎం కావాలని కోరిక రేవంత్ కి ఉందని, పథకం ప్రకారం కాంగ్రెస్ లో
ఒకరేమో మాజీ ఎమ్మెల్యే. మిగతా ఇద్దరిదీ అక్కడ టికెట్ సంపాదిస్తే ఎమ్మెల్యే అయిపోవచ్చనే ఆశ. ముగ్గురూ ముగ్గురే. ఎవరి ఎత్తులు వారివే. పార్టీలోని ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టే అంశం చిక్కితే.. రచ్చరచ్చ చేసి విడిచి పెడుతున్నారు. వారెవరో? ఆ నియోజకవర్గం ఏంటో? లెట్స్ వాచ్..! దళిత సర్పంచ్ సస్పెన్షన్‌పై మును