ఈరోజు ఐపీఎల్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన ముంబై జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ(14) ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్(16) కూడా నిరాశపరిచిన ఓపెనర్ క్వింటన్ డి కాక్, క్రునాల్ పాండ్య(39) కలిసి జట్టును విజయం వైపుకు నడిపించారు. కానీ చివర్లో క్రునాల్ ఔట్ అయిన డికాక్ (70) అర్ధశతకం పూర్తి చేసిన చివరి…
ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (41), యషస్వి జైస్వాల్ (32) తో రాణించారు. కానీ ముంబై బౌలర్ రాహుల్ చాహర్ ఇద్దరు ఓపెనర్లను వెన్నకి పంపాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ సంజు సామ్సన్ (42), శివం దుబే…
ఈరోజు ఐపీఎల్ లో డబల్ హెడర్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా ప్రస్తుతం మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఐపీఎల్ లో ఆడిన 5 మ్యాచ్ లలో ఈ రెండు జట్లు రెండు విజయాలను నమోదు చేసాయి. అయితే ఆడిన గత మ్యాచ్ లో గెలుపుబాటలోకి వచ్చిన రాయల్స్ దానిని కోసంగించాలని అనుకుంటుంటే… గత రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై…
ఈరోజు ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది పంజాబ్. అయితే ఈ రెండు జట్లు గత ఏడాది ఐపీఎల్ లో తలపడినప్పుడు రెండు సూపర్ ఓవర్ల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస ఓటములతో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంటే గత మ్యాచ్ లో ఓడిన ముంబై మళ్ళీ గెలుపుబాటలోకి రావాలని చూస్తుంది.…
ఆసక్తికరంగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా ఐపీఎల్ 2020 లో తలపడిన మ్యాచ్ ను ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఐపీఎల్ లోనే మొదటిసారిగా ఆ రెండు సూపర్ ఓవర్లు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. ఆ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ కి సూపర్ ఓవర్ కు సంబంధించిన రూల్ నే మార్చేసిన విషయం తెలిసిందే. అయితే…
ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కే ఓవర్లో రోహిత్, హార్దిక్ లను అలాగే ఆ తర్వాత వేసిన మరో ఓవర్లో…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పుడు తమను ఓడించి ఐదోసారి టైటిల్ అందుకున్న ముంబైని ఈ మ్యాచ్ లో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై మొదటిసారి ఫైనల్స్ కు వెళ్లిన ఢిల్లీని ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా నిలవగా మొదటిసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాలనుకున్న ఢిల్లీకి నిరాశే మిగిలింది. దాంతో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై పై గెలిచి…
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లకు ఈ ఐపీఎల్ లో ఇది మూడో మ్యాచ్. ఇంతక ముందు ఆడిన రెండు మ్యాచ్ లలో ముంబై ఒక్క విజయం నమోదు చేయగా సన్రైజర్స్ రెండు ఓడిపోయి ఈ మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని చూస్తుంది. అయితే ఐపీఎల్ లో ముంబై పై మెరుగైన రికార్డు ఉన్న…
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చూస్తుంది. ఇక మొత్తం ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ఎదురుపడ్డగా ముంబై, హైదరాబాద్ రెండు సమానంగా 8 మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఐపీఎల్ లో ముంబై పైన మిగిత అన్ని జట్ల కంటే సన్రైజర్స్ కే…