10th Student Dies: ఇంటికెళ్లి వస్తామని డాక్టర్కి చెప్పి.. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థి మృతి
- గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి..
- పదో తరగతి చదువుతున్న జాహ్నవి మృతి..
- డాక్టర్లు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10th Student Dies: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని వీరులపాడు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని శీలం జాహ్నవి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే, జాహ్నవి కంచికచర్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. కుటుంబంతో కలిసి కంచికచర్ల పట్టణంలోనే నివాసం ఉంటుంది. ఇటీవల గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న జాహ్నవిని తల్లిదండ్రులు నిన్న కంచికచర్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు వైద్యులు చికిత్స అందించారు.
Read Also: Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
Also Read
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్‌లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
అయితే, ఇల్లు ఆసుపత్రికి సమీపంలోనే ఉండటంతో, కొద్దిసేపు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి తిరిగి వస్తామని డాక్టర్‌కు చెప్పి తల్లిదండ్రులు జాహ్నవిని ఇంటికి తీసుకెళ్లారు. కానీ, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే బాత్రూంలో జాహ్నవి కుప్పకూలిపోయింది. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన అదే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు సీపీఆర్ చేసి, అవసరమైన పరీక్షలు చేసిన అనంతరం గుండెపోటుతో జాహ్నవి మృతి చెందినట్లు నిర్ధారించారు. జాహ్నవి మృతితో వీరులపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!