Rohit Sharma on Mumbai Indians Win vs Delhi Capitals: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ ఓటముల తరవాత.. అద్భుత విజయం సాదించింది. ఆదివారం హోం గ్రౌండ్ వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంపై ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘ఇది ఆరంభం మాత్రమే.. ముందుది అసలు పండగ’ అని అర్ధం వచ్చేలా ‘ఆఫ్‌ది మార్క్’ అని ఎక్స్‌లో…
Mumbai Indians become first team to achieve 150 wins in T20 cricket: ముంబై ఇండియన్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 150వ విజయంను నమోదు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందిన ముంబై.. ఈ అరుదైన ఫీట్ అందుకుంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్(148) రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా (144) మూడో స్థానములో ఉంది. లంకషైర్…
2024 ఐపీఎల్ మొదలైనప్పటినుండి ముంబై ఇండియన్స్ కు ఏది కలసి రాలేదు. ముఖ్యంగా ఆడిన మొదటి మూడు మ్యాచ్ లలో ఓడి పాయింట్ల ఖాతా తెర్చలేకపోయింది. కాకపోతే నేడు జరిగిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ కూడా 50 పరుగులు చేయకుండానే భారీ స్కోర్ ను అందుకుంది. ఢిల్లీ బౌలర్స్ పై ఎలాంటి కనికరం చూపించకుండా.. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ముంబై బ్యాట్స్మెన్స్ సిక్సర్లతో చుక్కలు చూపించారు. దీంతో ముంబై…
ఐపీఎల్ 2024 లో భాగంగా జరిగిన 20వ మ్యాచ్ లో నేడు హార్థిక్ పాండే సారధ్యంలోని ముంబై ఇండియన్స్, రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో ఎట్టకేలకు ఈ సీజన్లో ముంబై మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆకాశమే హద్దుగా ఓనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు చెలరేగారు. ఇందులో భాగంగా 7 ఓవర్లకు 80 పరుగుల భారీ పార్టర్షిప్ తో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు డబుల్ డెక్కర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. ఢిల్లీ ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ (49),…
చాలా ప్రశాంతమైన క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరు. అతను ఎప్పుడు కూల్గా, ప్రశాంతంగా ఉంటారు. ఫీల్డ్లో కూడా చాలా కూల్ గానే కనిపిస్తాడు. క్రికెట్ పరంగా కాకున్నా.. నిజ జీవితంలో కూడా చాలా కూల్గా ఉంటాడు. అంతేకాకుండా.. తాను తోటి క్రికెటర్లతో కానీ, ఫ్యామిలీతో కానీ స్పెండ్ చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో మనం వీడియోల్లో చూస్తుంటాం. కాగా.. రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అభిమానులకు…
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2024లోకి అడుగు పెట్టాడు. గత 2 వారాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న సూర్య భాయ్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో తిరిగి శుక్రవారం నాడు ముంబై ఇండియన్స్ జట్టులో కూడా చేరాడు.
Suryakumar Yadav Set to Join Mumbai Indians Squad: ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు గుడ్‌న్యూస్. ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే జట్టులో కలుస్తాడని తెలుస్తోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వైద్యులు సూర్యకు ఫిట్నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఏప్రిల్ 7న ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్లో సూర్య ఆడే అవకాశాలు ఉన్నాయని ఎన్సీఏకి చెందిన…
Mumbai Indians missing gamechanger Suryakumar Yadav: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ రాత ఇంకా మారలేదు. హోమ్ గ్రౌండ్లో ఆడినా కలిసి రాలేదు. సోమవారం వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన ముంబై.. హ్యాట్రిక్ ఓటమిని ఖాతాలో వేసుకుంది. బ్యాటర్లు, బౌలర్లు విఫలమవడంతో ముంబైకి వరుస పరాజయాలు తప్పడం లేదు. ముంబై బ్యాటింగ్ గురించి టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ముంబై ‘గేమ్ ఛేంజర్’ని మిస్…