పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి ఊరట లభించింది. న్యాయస్థానం హాజరు నుంచి మినహాయింపును ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముంబయి హైకోర్టు పొడిగించింది.
Tyre Burst Not Act Of God: కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన పటిషన్ ను బాంబే హైకోర్ట్ కోట్టేసింది. బాధిత కుటుంబానికి డబ్బు చెల్లించాల్సిందే అని తీర్పు చెప్పింది. టైర్ పగిలిపోవడం ‘‘యాక్ట్ ఆఫ్ గాడ్’’ కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో చనిపోయిన వ్యక్తిపైనే కుటుంబం ఆధారపడి ఉందని పేర్కొంది. బాధిత కుటుంబానికి రూ. 1.25 కోట్లను చెల్లించాలని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ను…
Anushka Sharma: బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కోర్టు మెట్లెక్కింది. ట్యాక్స్ రికవరి కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇటీవల అనుష్కకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Shilpa Shetty: పబ్లిక్ ఈవెంట్ కిస్సింగ్ కేసును కొట్టివేయాలని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి హైకోర్టును ఆశ్రయించారు. 2007లో ఒక పబ్లిక్ ఈవెంట్‌లో తనను ముద్దుపెట్టుకున్నందుకు హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్‌పై కేసును కొట్టివేయాలని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి హైకోర్టును ఆశ్రయించారు.