విశేష్ ఫిల్మ్స్… ఈ బ్యానర్ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఎందుకంటే, ఈ బ్యానర్ వెనుక ఉన్నది ముఖేష్ భట్, మహేశ్ భట్. వీరిద్దరి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేదేముంది? మరీ ముఖ్యంగా, మహేశ్ భట్ దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశాడు. అతని చాలా సినిమాలు అన్న ముఖేశ్ భట్ ‘విశేష్ ఫిల్మ్స్’ బ్యానర్ పైనే రూపొందించాడు. అయితే, 2021 ప్రారంభంలో భట్ బ్రదర్స్ విడిపోయారు. విశేష్ ఫిల్మ్స్ తో మహేశ్ భట్ ఇక…