మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” (MSVG). సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ఒక భారీ ‘ప్రమోషనల్ టూర్’ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, అనంతరం…