Home
Ms Dhoni
Ms Dhoni News
-
MS Dhoni: అసలు రహస్యాన్ని బయటపెట్టిన ఎంఎస్ ధోనీ!
42 ఏళ్ల వయస్సులో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాడు. ఈ వయసులోనూ కూడా కుర్రాడిలా ఆడేస్తున్నాడు. మునుపటి ధోనీని గుర్తుచేస్తూ మ్యాచ్‌లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ ఎడిషన్ మహీకి చివరిది అని అస్సలు కనిపించడం లేదు. ధోనీ ఎనర్జీ, సక్సెస్‌కు కారణం ఏంటో? తెలిసిపోయింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతున్న తరుణంలో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను… -
SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్స్ వేయగలదా..?
నేడు ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. -
MS Dhoni Alert: ధోని బస్సు ఎక్కడానికి రూ.600 కావాలట.. పోస్ట్ వైరల్..
ప్రస్తుత కాలంలో ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ తక్కువ ధరకు లభించడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడుతోంది. అయితే ఇదే క్రమంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించి కూడా అనేక కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన పోస్ట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఓ ఆన్లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తి ఏకంగా టీమిండియా దిగ్గజ ఆటగాడైనా మహేంద్ర సింగ్ ధోనీని వాడుకున్నాడు. ఇక అసలుకి ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. Also… -
CSK Super Fan: ధోనీని కలవాలని ఉంది.. 103 ఏళ్ల సీఎస్కే సూపర్ అభిమాని వీడియో వైరల్
మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని అభిమానులు ఎవరూ ఉండరు. ఆయనకు దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఫుల్ క్రేజ్ కూడా ఉంది. తాజాగా.. ధోనీ ఐపీఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకిదే చివరి సీజన్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. అభిమానులు తలాను చూసేందుకు స్టేడియానికి పోటెత్తుతున్నారు. చిన్న చితకా అని తేడా లేకుండా మహీ కోసం బారులు తీరున్నారు. ఇదిలా ఉంటే.. ధోనీకి అమ్మాయిలు, అబ్బాయిలతో పాటు… -
T20 World Cup 2024: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. టీ20 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ!
Is MS Dhoni Rturn to Team India as Mentor for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. కప్పే లక్ష్యంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో చేజార్చుకున్న భారత్.. పొట్టి కప్‌ను అయినా సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం… -
MS Dhoni: కొట్టేస్తా నిన్ను.. కెమెరామెన్‌ను బెదిరించిన ఎంఎస్ ధోనీ (వీడియో)!
MS Dhoni threatens to throw the bottle on Cameraman: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024లో అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాంతో సీఎస్కే మ్యాచ్ అంటే అందరి కళ్లు ధోనీ మీదే ఉంటున్నాయి. కెమెరామెన్లు సైతం మహీకి సంబంధించిన ప్రతీ మూమెంట్‌ను బంధించడానికి రెడీగా ఉంటున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో… -
MS Dhoni: మహేంద్రుడి ఎంట్రీ అట్లుంటది మరి.. ఇక చెవులు వినిపించవంటున్న.. లక్నో స్టార్ భార్య..
మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ఎంత చెప్పినా తక్కువే. అది ఆ పేరుకున్న క్యాపబిలిటీ. మహేంద్రసింగ్ ధోని గ్రౌండ్ లో ఉంటే వచ్చే కిక్కే వేరు. శుక్రవారం నాడు ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచ్ జరిగిన సంఘటన తెలిసిందే. ఇందులో లక్నో విజయం సాధించింది. అయితే శుక్రవారం నాడు మ్యాచ్‌లో లక్నో స్టేడియంలో మెజారిటీ ప్రేక్షకులు చెన్నై సూపర్ కింగ్స్… -
IPL 2024: ఇరుజట్ల కెప్టెన్స్ కు ఝలక్ ఇచ్చిన బీసీసీఐ.. ఏకంగా..
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య హోరహోరి మ్యాచ్ జరిగింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట సీఎస్కే ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది లక్నో సూపర్ జెయింట్స్. దాంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు మొదటగా అంతగా రాణించలేదు. చివర్లో… -
LSG vs CSK: జడేజా, ధోనీ మెరుపులు వృథా.. కీలక పోరులో లక్నో సూపర్ విక్టరీ..
వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాలను నమోదు చేస్తుంది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై లక్ష్య ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది. -
LSG vs CSK: ధోని ధనాధన్ బ్యాటింగ్.. లక్నో టార్గెట్ ఎంతంటే..?
లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది.
తాజావార్తలు
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?