Is MS Dhoni Rturn to Team India as Mentor for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. కప్పే లక్ష్యంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో చేజార్చుకున్న భారత్.. పొట్టి కప్‌ను అయినా సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం…
MS Dhoni threatens to throw the bottle on Cameraman: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024లో అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాంతో సీఎస్కే మ్యాచ్ అంటే అందరి కళ్లు ధోనీ మీదే ఉంటున్నాయి. కెమెరామెన్లు సైతం మహీకి సంబంధించిన ప్రతీ మూమెంట్‌ను బంధించడానికి రెడీగా ఉంటున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో…
మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ఎంత చెప్పినా తక్కువే. అది ఆ పేరుకున్న క్యాపబిలిటీ. మహేంద్రసింగ్ ధోని గ్రౌండ్ లో ఉంటే వచ్చే కిక్కే వేరు. శుక్రవారం నాడు ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచ్ జరిగిన సంఘటన తెలిసిందే. ఇందులో లక్నో విజయం సాధించింది. అయితే శుక్రవారం నాడు మ్యాచ్‌లో లక్నో స్టేడియంలో మెజారిటీ ప్రేక్షకులు చెన్నై సూపర్ కింగ్స్…
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య హోరహోరి మ్యాచ్ జరిగింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట సీఎస్కే ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది లక్నో సూపర్ జెయింట్స్. దాంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు మొదటగా అంతగా రాణించలేదు. చివర్లో…
వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాలను నమోదు చేస్తుంది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై లక్ష్య ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. 2024 ఐపీఎల్ లో తన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అయితే.. ఈ సీజన్ తనకు చివరిదని, తర్వాత సీజన్లు ఆడడంటూ ప్రచారం కొనసాగుతుంది. అందుకోసమే గ్రౌండ్ లో ఫ్యాన్స్ ను ఉత్సహపరిచేందుకే విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడని కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే.. ఇద్దరు టీమిండియా మాజీ క్రికెటర్స్ ధోనీ, తర్వాత సీజన్లు ఆడుతాడని జోస్యం చెప్పారు.
Jos Buttler Says MS Dhoni and Virat kohli is my inspiration: భారత బ్యాటింగ్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే తనకు ఇన్స్పిరేషన్ అని ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ తెలిపాడు. ధోనీ, కోహ్లీలను చూసే చివరి వరకు క్రీజులో ఉండటం తాను నేర్చుకున్నాడన్నాడు. తాను ఎక్కువగా గోల్ఫ్ చూస్తానని, మాక్స్ హోమ్స్ అనే వ్యక్తిని బాగా ఫాలో అవుతానని చెప్పాడు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు పోరాడకుండా నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకోవద్దని…