MS Dhoni To Miss SRH vs CSK Match Due To Injury: చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బరిలోకి దిగడం అనుమానమే అని తెలుస్తోంది. ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ నడవడానికి ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా…
MS Dhoni in Hyderabad for CSK vs SRH Match: ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. హైదరాబాద్, చెన్నై టీమ్స్ తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవడంతో.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఈరోజు నుంచి సన్నద్ధం…