Mr Bachhan: మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కలిసి మిస్టర్ బచ్చన్‌తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా మొదటి డైలాగ్ నుంచే ఆకట్టుకునేలా కట్ చేశారు మేకర్స్. “సరిహద్దు కాపాడేవాడే…
Charmi Kaur unfollowed Raviteja and Harish Shankar: టాలీవుడ్ లో కొన్ని షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 15వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది డిసెంబర్ కి వాయిదా పడడంతో ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ సినిమాని ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి…
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ,వాల్తేరు వీరయ్య సినిమాతో మరో హిట్ ను అందుకున్నారు.అయితే ఆ తరువాత నటించిన రావణాసురుడు,టైగర్ నాగేశ్వరరావు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.అయితే రవితేజ నటించిన రీసెంట్ మూవీ “ఈగల్” కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు..కానీ రవితేజ యాక్షన్ కు మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్…
షాక్, మిరపకాయ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన కాంబినేషన్ హరీష్ శంకర్ అండ్ రవితేజ. మాస్ మహారాజాలో ఉన్న ఎనర్జిని పర్ఫెక్ట్ గా వాడుకోవడం హరీష్ శంకర్ కి బాగా తెలుసు. అలానే హరీష్ శంకర్ వన్ లైనర్స్ రవితేజ చెప్తే సూపర్బ్ గా ఉంటుంది. యాటిట్యూడ్, మాస్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్ ఆ రేంజులో ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడడంతో హరీష్ శంకర్, మాస్…