అధికార కూటమి పార్టీల వేధింపులను తట్టుకుని నిలబడిన ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా భేటీకాబోతున్నారు..
గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల ఎంపీపీ పదవి ఎవరికి దక్కుంది అనేదానిపై ఉత్కంఠత నెలకొన్నది. దుగ్గిరాల ఎంపీటీసీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ 9 చోట్ల, వైసీపీ 8 చోట్ల, జనసేన 1 చోట విజయం సాధించింది. అయితే, ఎంపీపీ పదవి దక్కాలి అంటే కనీసం 9 మంది సభ్యుల మద్దతు అవసరం. టీడీపీకి 9 మంది ఎంపీటీ