ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిందనే చెప్పాలి.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.. సోషల్ మీడియా పుణ్యమా అంటూ జనాలు ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడ్డారు.. పొద్దున్న లేచింది మొదలు పడుకొనే వరకు చూస్తూనే ఉంటారు.. అయితే అలాంటి ఈ జనరేషన్లో కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఓ స్టార్ హీరోకి మాత్రం ఇప్పటికి సొంత మొబైల్ ఫోన్ లేదట.. ఏంటి నమ్మడం లేదు కదా.. కానీ ఇది…
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.. టాలీవుడ్ లో చాలామంది హీరోలు వాళ్ల స్టార్ డమ్ ను చూపించుకుంటూ పైకి ఎదిగిన వారే..స్టార్ హీరోలు బీభత్సమైన స్టార్ డమ్ తో ముందుకు దూసుకెళ్తుంటే.. వారికి పోటి ఇచ్చేలా ఓ ఇద్దరు హీరోయిన్లు మాత్రం సోలోగా హీరో లేకుండానే హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు.. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒసేయ్ రాములమ్మ సినిమాతో భారీ…
ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకెళ్తున్నారు. అయితే అప్పుడప్పుడు డైరెక్టర్స్, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ ఉంటారు.. దిల్ రాజు కూడా గతంలో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ ను అందుకున్న అంజలి గీతాంజలి సినిమాలో నటించారు.. అయితే ఇప్పుడు మరోసారి దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారని సమాచారం. గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’…
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. అయితే ప్రభాస్ కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే డార్లింగ్ ఆరోగ్యం పై ఫోకస్ పెట్ట బోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమా షూటింగ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభించే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్…
ఈ ఏడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకుల ఆధరణను పొందింది.. ఈ సీజన్ కు కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వచ్చిన రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.. ఈ సీజన్‌లో టాప్-3లో ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ నిలవగా.. అలాగే యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్…
కరోనా తర్వాత 2023 వ ఏడాది కూడా టాలివుడ్ కు పెద్దగా కలిసిరాలేదు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలకు కూడా కొన్ని సినిమాలు నిరాశను కలిగించాయి.. ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా విమర్శలను అందుకున్నాయి.. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకేక్కించిన డిజాస్టర్స్ గా మారిన సినిమా డైరెక్టర్ లు, వారు తెరకేక్కించిన సినిమాలు ఏంటో…
గూగుల్ సెర్చ్ లో 2023 సంవత్సరానికి అత్యధికంగా జనాలు వెతికిన సినిమాలు, షో ల లిస్ట్ ను తాజాగా గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సరంలో ‘బార్బీ’ మరియు ‘Oppenheimer’ వంటి కొన్ని ప్రధాన సినిమాలు ఉన్నాయి.. అలాగే ‘ది లాస్ట్ ఆఫ్ అస్’ మరియు ‘వన్ పీస్’ వంటి టీవీ కార్యక్రమాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన రెండు చిత్రాలతో సహా మూడు భారతీయ చిత్రాలు ఈ జాబితాలోకి వచ్చాయి. అందులో ఆదిపురుష్, ది కేరళ…
టాలివుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. ఇటీవల ఆయన నటించిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి… ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ ని కూడా అంటే గ్రాండ్ గా ముగించడం కోసం ‘హాయ్ నాన్న’ని తీసుకు వస్తున్నారు.. ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో…
కన్నడ స్టార్ హీరో యష్ గురించి అందరికీ సుపరీచితమే.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను అందుకున్న కెజీఎఫ్ సినిమాలో హీరోగా నటించారు.. ఈ రెండు పార్ట్ లు సక్సెస్ ను అందుకున్నాయి.. కేజీఎఫ్ 2 తరువాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది.. సినిమా వచ్చి సంవత్సరం పైనే అవుతున్నా యష్ మాత్రం ఇప్పటివరకు మరో…