ఎన్టీఆర్.. ఈ పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అక్కర్లేదు .. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. నందమూరి వారసుడుగా తారక్ అభిమానుల గుండెల్లో నిలిచాడు. నందమూరి వారసుడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు.. అందుకే చాలా మందికి నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం.. అలాచాలా మంది సినిమాలతో పాటుగా రాజకీయ జీవితాన్ని కూడా చూడాలని కోరుతున్నారు .. కానీ ఎన్టీఆర్ మాత్రం…
పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు.. ఈ మధ్య విడుదల అవుతున్న సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా భారీ యాక్షన్ సినిమాలే.. కథ పరంగా ఆకట్టుకోకపోయినా కూడా కలెక్షన్ల సునామిని సృష్టించాయి.. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్.. కేజీఎఫ్ తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ…
ప్రతి హీరోలో ఏదొక ప్రత్యేకత ఉంటుంది.. తన సినిమాలతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు.. తన కోసం ఏదైనా చేసేలా చేస్తున్నారు.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో అభిమాని ఎన్టీఆర్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తమ హీరో కోసం ఎంతవరకైనా వెళతారు.. ఒంటి మీద టాటూలు వేయించుకుంటారు. వాళ్ళు ధరించిన బట్టలను పోలిన…
నందమూరి నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.. అనిల్ రావీపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. యంగ్ హీరోలు కూడా బాలయ్య దాటికి విలవిల్లాడిపోతున్నారు. వరుసగా మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటటంతో.. బాలయ్యతో పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్లు ఇకపోతే ఈక్రమంలో.. పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో బాలయ్య సినిమా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ…
తెలుగులో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. విమర్శలు, ప్రశంసలు అందుకుంటుంది.. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్న సంగతి తెలిసిందే.. ఎప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తాడో అని జనాలను ఆలోచనలో పడేస్తుంది.. సీరియల్ బ్యాచ్ తో పాటు కొత్త ముఖాలను కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్.. అందులో ఒకరు అశ్విని.. ఈ అమ్మడు గురించి చాలా మందికి తెలియదు.. నిజానికి ఈ అమ్మడు…
తెలుగు స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల మహేష్ నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నారు.. సినిమాలు మాత్రమే కాదు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు.. మరోవైపు బిజినెస్ లను కూడా చేస్తున్నాడు.. తనకు నచ్చిన వస్తువులను ఎంత ధర అయిన కొనడం మహేష్ బాబు స్టైల్.. ఇటీవల ఓ కారు కొన్న మహేష్ ఇప్పుడు మరో ఖరీదైన కారును కొన్నాడు.. ఆ కారు…
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. హాట్ అందాల విందు చేస్తూనే వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది..తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది..…
Asin: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మెరిసిన అసిన్ విడాకులు తీసుకుంటుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తన భర్త కలిసి ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించడంతో వీళ్లు విడిపోయారన్న పుకార్లు మొదలయ్యాయి.
బ్యూటిఫుల్ హీరోయిన్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు సౌత్ ఇండియాను అందంతో చక్రం తిప్పింది.. అస్సలు గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.. అయితే ఈ అమ్మడు తెలుగు, తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే గౌతమ్ కిచ్లూతో కరోనా సమయంలో ఏడడుగులు వేసింది.. ఆ తర్వాత ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా…
మెగా హీరో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి జంట ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే..ఇక రీసెంట్ గా కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి పై రకరకాల గాసిప్ లు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది… వరుణ్ తేజ్ కు పెళ్లికి ముందే…