టీనేజ్ వయస్సులోనే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టీ అనశ్వర రాజన్ తక్కువ టైంలోనే మాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎదిగింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఆమె నటించిన సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖా చిత్రం సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన అనశ్వర డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటిస్తోంది. Also Read : Gujju Wood…
Sathyan Sivakumar: సినీ ఇండస్ట్రీ మెరిసే ప్రపంచం. బయటకు ఎంతో గ్లామరస్‌గా, జాలీగా కనిపించినా, లోలోపల మాత్రం ఎన్నో విషాదాలు ఉంటాయి. సక్సెస్ వస్తే స్టార్, వరసగా ఫెయిల్యూర్ ఎదురైతే అంతే సంగతి. ఇలా చాలా మంది జీవితాలు తలకిందులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క తప్పటడుగు మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది.
Gaddar Film Awards: తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత సినీ సంబురాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులను అందించి సత్కరించనున్నారు.
Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. ‘మా సినిమాను చంపేస్తున్నారు’. నెగెటివ్ ట్రోల్స్, నెగెటివ్ రివ్యూలతో మంచి సినిమాను తొక్కేస్తున్నారంటూ నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు, చివరకు హీరోలు కూడా ఇదే మాట అనేస్తున్నారు. ఇంకొన్ని సార్లు అయితే చిన్న సినిమాను చంపేస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీకి జడ్జి ఎవరు.. ప్రేక్షకులే కదా. ప్రేక్షకులు ఇచ్చిందే తీర్పు. వాళ్లకు నచ్చితే ఏ సినిమాను అయినా లేపుతారు. నచ్చకపోతే ఎంత పెద్ద…
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో వెట్రి మారన్ లేటెస్ట్ హిట్ విడుదల పార్ట్ -2 ప్రముఖ ఓటీటీ జీ 5లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే మలయాళం బ్లాక్ బస్టర్ ‘పాని’ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ ఆవుతోంది. వీటితో పాటు నందమూరి బాలయ్య, కొణిదెల రామ్ చరణ్ ల అన్ స్టొపబుల్ ఎపిసోడ్ 2 కు ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ…
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన రీసెంట్ సినిమా బచ్చల మల్లి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే సిద్దార్ధ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ మిస్ యూ ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ ఏ ఓటీటీలో ఏ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం రండి.. అమెజాన్ ప్రైమ్ : బచ్చల మల్లి :…
Srinu Vaitla : దర్శకుడిగ శ్రీనువైట్ల ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. స్టార్ స్టేటస్ అనుభవించారు. ఎంతో మంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం శ్రీను వైట్ల సొంతం.
అయితే అతివృష్టి లేకుంటే ఆనావృష్టిగా తయారైంది తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి. వస్తే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతాయి లేదంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ కానీ పరిస్థితి ఏర్పడుతుంది. రేపు అంటే నవంబర్ 22వ తేదీన ఏకంగా 10 సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. నిజానికి గత వారం అంటే నవంబర్ 14వ తేదీన ఒక డబ్బింగ్ సినిమా కంగువతో పాటు మరో స్ట్రైట్ తెలుగు సినిమా మట్కా మాత్రమే రిలీజ్ అయ్యాయి.…
Tapsee : ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ.. తన అందచందాలతో బాగానే ఆకట్టుకున్న ఈ భామకు ఆ సినిమా తర్వాత అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి.