కొన్ని కాంబినేషన్స్ భలేగా ఉంటాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో కొన్ని ఊహించని కాంబోలు.. మల్టీ స్టారర్స్ సెట్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. యాంగ్రీమెన్ రాజశేఖర్ కలిసి నటించబోతున్నారనే క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. గతంలోనే ఇలాంటి వార్తలొచ్చినా.. ఇప్పుడు ఇది ఫిక్స్ అనే టాక్ నడుస్తోంది. ఇంతకీ బాలయ్య సినిమాలో రాజశేఖర్ పాత్రేంటి..! చివరగా ‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య.. అదే టైంలో ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో దుమ్ముదులిపారు.…
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా పలు చిత్రాలలో నటించాడు. ఇప్పుడు సురేశ్ రెండో కుమారుడు గణేశ్ సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గణేశ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ‘స్వాతి ముత్యం’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం…
అరుణ్ విజయ్ హీరోగా, హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘యానై’. దీనిని తెలుగులో ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రచారం ఇలా మొదలు పెట్టారో లేదో అలా విడుదల వాయిదా పడిపోయింది. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా విజయపథంలో సాగుతుండటంతో ‘ఏనుగు’ సినిమాను రెండు వారాలు వెనక్కి పంపారు నిర్మాత. తాజాగా కమల్…
నందమూరి నటసింహం బాలకృష్ణ 107వ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘క్రాక్’ ఫేమ్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ టీజర్ నందమూరి అభిమానుల్లో ఈ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. బాలకృష్ణ మార్క్ మాస్ అప్పీల్ తో టీజర్ ఉండటంతో అభిమానులు ఆనంద నర్తనం చేశారు. ఇదిలా ఉంటే… బాలకృష్ణ గత చిత్రం ‘అఖండ’లోని పోరాట…
రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన సినిమాల నుంచి టీజర్లు, పోస్టర్ విడుదలై నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారని చిత్రసీమలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే నేడు బాలయ్య బర్త్డే సందర్శంగా ఆ వార్తను నిజం చేస్తూ.. బాలకృష్ణ 108వ సినిమా బిగ్ అప్డేట్ను విడుదల చేశారు. ఇటీవల ఎఫ్ 3…
ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ సరికొత్త సీరీస్ తో రాబోతోంది. ‘మ్యాన్ వర్సెస్ బీ’ పేరుతో రానున్న ఈ సీరీస్ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేసింది. ఇందులో మిస్టర్ బీన్ రోవాన్ అట్కిన్సన్ ప్రధాన పాత్ర పోషించారు. తేనెటీగ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తి కథతో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ఇది. దీని ట్రైలర్ చూడగానే మన రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా గుర్తుకు రాక మానదు. అంతేకాదు ట్రైలర్లోని షాట్స్ కొన్ని ‘ఈగ’లో…