గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు స్పీడ్ ను పెంచాడు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్ లైఫ్ ను మార్చివేసింది..అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ చిత్రం ‘దేవర’ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దాంతో సినిమా పై హైప్ ఏర్పడింది. ఫుల్ లెంగ్త్…
నందమూరి హీరో బాలయ్య బాబు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. నా ఏజ్ నా కేరీర్ కు అడ్డురాదు అంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్ర హీరోలకు టార్గెట్ అవుతున్నాడు.. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ జోష్ తోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఇది అత్యధిక…
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య వరుస విజయాలను అందుకుంటూ జోరు మీదుంది..గత ఏడాది ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు కూడా అనుపమకు మంచి విజయాలు అందించాయి. హ్యాట్రిక్స్ హిట్స్ తో అనుపమ కేరీర్ బ్రేక్స్ లేకుండా దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. చిన్న హీరోలు తప్ప పెద్ద హీరోలు…
పవర్ స్టార్ పవన్ నటిస్తున్న సినిమాలలో బ్రో కూడా ఒకటి.. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ని పవన్ కళ్యాణ్ వాయువేగంతో పూర్తి చేశారు. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లిన బ్రో జులై 28న విడుదల కానుంది.. పవన్ కళ్యాణ్ సినిమాలు గతంలో ఏడాదికి ఒకటి వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేవి.. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా సినిమా చెయ్యడం విశేషం..ఈ బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం…
సంయుక్త మీనన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య ఇండస్ట్రీకి పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లలో ఈ అమ్మడు కూడా ఒకటి.. ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విరుపాక్ష సినిమాలో నటించింది.. ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా హిట్ అవ్వడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు.. తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.. కేరీర్ పరంగా వరుస సక్సెస్ లను అందుకుంటుంది.. అయితే క్రేజ్…
టాలివుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ పలు క్రెజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. సాధారణంగా జక్కన్న తన డైరెక్షన్ లో నటిస్తున్న హీరో మరో సినిమాలో నటించడానికి ఇష్టపడరు. తన సినిమాలో నటించే హీరో లుక్ లీక్ కావడం కూడా జక్కన్నకు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ నటిస్తున్నారు.. ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలో తెరకెక్కించారు.. యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథ జనాలకు నచ్చుతుందని చిత్రాయూనిట్ చెబుతున్నారు.. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.. ఇది ఇలా ఉండగా..…
Bollywood Actors Arrest : హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఒక బాలీవుడ్ నటుడిని, నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అపూర్ అశ్విణ్, నటాషా కపూర్ అనే ఇద్దరినీ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చిన్న పిల్లలకు మోడలింగ్ లో శిక్షణ ఇచ్చి అవకాశాలు ఇస్తామని చెబుతూ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.