Home
Movie Updates
Movie Updates News
-
Janvi Kapoor : ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న జాన్వీ కపూర్.. ఎప్పుడంటే?
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత మరో సినిమాలో నటించి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కిస్తుంది.. ఇక జాన్వీ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ఈ ముద్దుగుమ్మ… -
Rajinikanth Movie : రజినీ కాంత్ సినిమా షూటింగ్ సెట్ లో ప్రమాదం.. ఆ హీరోయిన్ కు గాయాలు..
రితికా సింగ్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.. ఇక ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమాలోనే నటిస్తుంది.. జైలర్ తర్వాత రజినీ ప్రస్తుతం టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తలైవా 170 అనే వర్కింగ్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా… -
Balakrishna : బాలకృష్ణ – బాబీ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే..
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా దసరా కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. బాలయ్య ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు… ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.. టాలివుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీ అఫీషియల్… -
Extraordinary Man : రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన టీమ్..
టాలివుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.. యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ నితిన్ కు జంటగా నటిస్తుంది.. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్.. ట్రైలర్లు అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే..… -
Nani: కడపలోని పెద్ద దర్గాను సందర్శించిన నాని.. పిక్స్ వైరల్..
హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో నాని అండ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. డిసెంబర్ 7 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈమూవీ రిలీజ్ కానుంది.. రీసెంట్ గానే ఈమూవీ… -
Vijay Devarakonda : వామ్మో.. విజయ్ దేవరకొండ పెట్టుకున్న కళ్ళజోడు అన్ని లక్షలా?
ఈ మధ్య సెలెబ్రేటీలు వాడుతున్న వస్తువులు వాటి ధరలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అవి ఖరీదైనవిగా ఉండటమే కాదు.. ప్రత్యేకంగా ఉండటంతో అందరు గూగుల్ లో ఎక్కువగా వీటి గురించి వెతుకుతున్నారు.. తాజాగా మరో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ ఈవెంట్ లో పెట్టుకున్న కళ్ళజోడు ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గురువారం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రౌడీ హుడీలో కనిపించి… -
Rajamouli-Mahesh : రాజమౌళి మహేష్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో..?
తెలుగులో స్టార్ డైరెక్టర్ లిస్ట్ మొదటగా రాజమౌళి పేరు వినిపిస్తుంది.. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసినవే.. ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే.. ఇక త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.. ఆయనతో సినిమాలు చెయ్యాలని స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో… -
Ranabir Kapoor : రణబీర్ ధరించిన జాకెట్ ధర ఎన్ని లక్షలో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ’ యానిమల్ ‘ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు.. ఈ క్రమంలో నవంబర్ 27 న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు బాలీవుడ్, తెలుగు… -
Ram charan : ఓటు వేసేందుకు హైదరాబాద్ కు బయలుదేరిన రామ్ చరణ్..
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఓటింగ్ లో పాల్గొననున్నారు.. ఇప్పటికే షూటింగ్ లలో బిజీగా ఉన్న సినీ స్టార్స్ మొత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ కు బయలుదేరినట్లు ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న… -
Pawan Kalyan : ఆ ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పవన్ కళ్యాణ్ సినిమాలు..ఫ్యాన్స్ కు భారీ షాకే..
ఎక్కడో చోట ఫెమస్ అయిన సెలెబ్రేటీలను బిగ్ బాస్ లోకి తీసుకొని వస్తున్నారు షో యాజమాన్యం… బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టి, మంచి ఫేమ్ ని సంపాదించుకొని, ఆ తర్వాత సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.. గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు రతికా రోజ్ బాలయ్య బాబు…
తాజావార్తలు
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!