Meenakshi Chaudhary: బంఫర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి.. ఆ హీరో సినిమాలో ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ సినిమాతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ లతో యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది.. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె మరో అవకాశం అందుకుందని తెలుస్తోంది..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ఆడిపాడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు ఓ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తలపతి 68′ అనేది వర్కింగ్ టైటిల్. ఈ సినిమాలోనే మీనాక్షి హీరోయిన్‌గా ఎంపికైందంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.. విజయ్ అభిమానులు ఈ విషయం పై సోషల్ మీడియాలి పెద్ద ఎత్తున చర్చలు సాగిస్తున్నారు.. విజయ్ తన అభిమాన నటుడని మీనాక్షి గతంలో చెప్పగా సంబంధిత క్లిప్పింగ్స్‌ను ఆమె అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.. దాంతో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది..
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.. మహేష్ బాబు గుంటూరు కారం, హీరో దుల్కర్ సల్మాన్ – డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్ కరుణ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మట్కా’, విశ్వక్ సేన్ హీరోగా కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో మీనాక్షినే హీరోయిన్. ఇప్పటికే ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ ఆంటోనీ సరసన ‘కొలై’లో నటించింది. ఈ ఏడాది జులైలో ఆ చిత్రం విడుదలైంది… ఇక విజయ్ లియో సినిమాలో నటిస్తున్నాడు.. ఆ తర్వాత ప్రభు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళానున్నారు..
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!