తమిళ స్టార్ హీరో రజినీకాంత్, జ్యోతిక జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా చంద్రముఖి 2..డైరెక్టర్ పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ అంతగా మెప్పించలేకపోయింది. మరోసారి చంద్రముఖి నే వెండితెరపై చూపించారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. మిక్స్ డ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. దీంతో చంద్రముఖి 2 బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం మాత్రం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది…
ఇకపోతే ఈ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 8 కోట్లు పెట్టి ఓటీటీ రైట్స్ కొనుగులో చేసిందని టాక్. విడుదలైనప్పటి నుంచి దాదాపు 45 రోజుల తర్వాత అంటే నెలన్నర తర్వాత ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.. ఈ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 8 కోట్లు పెట్టి ఓటీటీ రైట్స్ కొనుగులో చేసిందని టాక్. విడుదలైనప్పటి నుంచి దాదాపు 45 రోజుల తర్వాత అంటే నెలన్నర తర్వాత ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం..
ఇకపోతే మరోవైపు రాఘవ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది.. హారర్ జానర్ లో వచ్చిన ఈ కోసం లారెన్స్ దాదాపు రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ సినిమాలో సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోక పోయినా కూడా మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది..