Home
Movie Updates
Movie Updates News
-
Faria Abdullah: యెల్లో శారీలో అదరగొడుతున్న చిట్టి.. నెటిజన్స్ ఫిదా..
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఆ సినిమాతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్… -
Raj Tarun : జీవితంలో ఆ రెండు వద్దంటున్న హీరో.. పెళ్లి పై సంచలన నిర్ణయం..
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి అందరికీ తెలుసు.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత కేరీర్ దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ రెండు, మూడు సినిమాల తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేవు.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి అనుకోకుండా హీరో అయి సక్సెస్ కొట్టాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ఎక్కువగా ప్లాప్ సినిమాలే పలకరించాయి.. ఇక… -
Keerthi Suresh : స్టన్నింగ్ లుక్ లో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్.. చీర ధర ఎంతంటే?
కీర్తి సురేష్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి పేరును తెచ్చుకుంది.. స్టార్ హీరోల సరసన నటించింది.. మహానటి సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఇక ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా శారీలో స్టైలిష్ లుక్ లో… -
Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబచ్చన్.. సర్ ప్రైజ్ అదిరిందిగా..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ లుక్ ను రివిల్ చేశారు మేకర్స్.. ప్రస్తుతం ఆ గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్… -
Sreeleela : కాలేజీ కుర్రాళ్ళతో కలిసి’ కుర్చీని మడత పెట్టి’ న శ్రీలీల..
యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన డ్యాన్స్ తో, అందంతో వరుస సినిమాలతో మొన్నటివరకు ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ గా ఉంది.. ప్రస్తుతం ఈమె చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప మరొక మూవీ లేదు.. ఫ్యాన్స్ ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ… -
My Dear Donga Trailer: మీ నవ్వులు దోచేందుకు ‘ట్రైలర్’ తో వచ్చాడు అభినవ్..
ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి విడుదలై మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. అందులోనూ ఆహాలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. థియేటలలో సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా బాగానే విడుదల అవుతున్నాయి.. తాజాగా మరో సినిమా రాబోతుంది.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమటం ఈ మధ్య హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నారు.. రీసెంట్ గా మస్త్ షెడ్స్ ఉన్నాయిరా… -
Naga Vamsi: దేవర రైట్స్ వార్తలు.. నాగ వంశీ ఏంటి ఇలా అనేశాడు
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా దేవర.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉంది.. అక్టోబర్ లో సినిమా జనాల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది అయ్యాక ఈ సినిమా చివరి షెడ్యూల్ లో పాల్గొంటాడు.. కాగా, ఈ సినిమా రైట్స్ ను సితార బ్యానర్ సొంతం చేసుకుందనే వార్తలు సోషల్… -
Mrunal Takur : జిమ్ లో తెగ కష్టపడుతున్న మృణాల్.. వీడియో వైరల్..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరుకు పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సీతారామం సినిమాలో తెలుగు అమ్మాయిలాగా పద్దతిగా కనిపించిన మృణాల్ ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తుంది.. తాజాగా జిమ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.… -
Prabhas : ప్రభాస్ న్యూ లుక్ చూశారా? ఎంత బాగున్నాడో కదా..
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.. రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.. తాజాగా డార్లింగ్ స్మార్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..… -
Rashmika Mandanna : రష్మిక హాట్నెస్ ఓవర్ లోడెడ్ పెర్ఫార్మన్స్.. వీడియో వైరల్..
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న.. టాలీవుడ్ టు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడమే కాదు నేషనల్ క్రష్ అయ్యింది.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో బిజీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన డ్యాన్స్ తో హీట్‌ను పెంచేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇకపోతే…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!