Prabhas-Boyapati : ప్రభాస్ -బోయపాటి కాంబోలో మూవీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.. వీటిలో కల్కి, రాజాసాబ్ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి. ఈ చిత్రాలు పూర్తి అయిన తరువాత సలార్ 2, స్పిరిట్ సినిమాలు మొదలు కానున్నాయి.. ఆ సినిమాలు ఇంకా మొదలు కాలేదు కానీ ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి..
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రభాస్ అండ్ బోయపాటి మధ్య సినిమా చర్చలు జరుగుతున్నాయని, అవి సఫలం అయితే.. ఇద్దరి కాంబోలో అదిరిపోయే మాస్ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని తెలుస్తుంది. ఈ కాంబో పై ప్రభాస్ అభిమానులు కూడా ఈ కాంబోలో సినిమా కోసం ఆసక్తి కనబరుస్తున్నారు… మాస్ మసాలా సినిమా వస్తుందని ఆశ పడుతున్నారు..
Also Read
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
ఇకపోతే ప్రస్తుతం బోయపాటి గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ లో హీరో.. అల్లు అర్జున్, సూర్య, విజయ్ దేవరకొండ అంటూ పలు పేర్లు వినిపిస్తున్నాయి.. ఏ హీరో తో సినిమాను ఫైనల్ చేస్తారో చూడాలి.. ప్రభాస్ నటిస్తున్న కల్కి విషయానికి వస్తే.. టీజర్‌ని మార్చిలో, ట్రైలర్‌ని ఏప్రిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్రెడ్ మూవీ డబ్బింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి.. త్వరగా షూటింగ్ పూర్తి చేసి మే 9 న రిలీజ్ కాబోతుంది..
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!