Mahesh Babu : ఫోన్ పే పేమెంట్స్ కు మహేష్ థ్యాంక్స్.. ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో వాయిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు.. అలాగే కమర్షియల్స్ ప్రమోషన్స్ అండ్ యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తుంటారు. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదలు కోసం, చిన్న పిల్లల చికిత్సల కోసం ఉపయోగిస్తుంటారు.. ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు మరొకటి వచ్చేసింది.. ప్రస్తుతం 25 బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు..
ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతుని ఇస్తున్నారు. ఫోన్ పే నుంచి మనీ సెండ్ చేసినప్పుడు.. మనీ రీసివ్డ్ అంటూ ఓ వాయిస్ వస్తుంది.. ఆ వాయిస్ గతంలో కంప్యూటర్ ద్వారా అందించేవారు.. కానీ ఇప్పుడు ఆ వాయిస్ ను మహేష్ బాబు ఇస్తున్నారు..మహేష్ వాయిస్ తో కొన్ని శాంపిల్స్ తీసుకోని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారు.. ఇక మీదట ఆ స్మార్ట్ స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్ వినిపిస్తుంది.. గతంలో అమితాబ్ వాయిస్ కూడా వినిపించింది.. ఇప్పుడు మహేష్ వాయిస్ వినిపిస్తుంది..
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. మహేష్ రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా పొంగల్ హిట్ గా నిలిచింది. ఇక నెక్ట్స్ టాలీవుడ్ జక్కన్న.. పాన్ వరల్డ్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈసినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది… వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తుంది..
ఇక నుంచి ఫోన్ పే పేమెంట్ సౌండ్ బాక్స్‌లో మహేశ్ బాబు వాయిస్
పేమెంట్ రిసీవ్ అవ్వగానే మహేశ్ బాబు వాయిస్‌లో వాయిస్ అలెర్ట్ రానుంది.#MaheshBabu𓃵 #PhonePe pic.twitter.com/gL9Wg2sFqc
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2024
తాజావార్తలు
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?