ఈ ఏడాదిలో ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చిన అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. అటువంటి సినిమాలలో 12th ఫెయిల్ ఒకటి. మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఎంతో హృద్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు… ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్ సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్ టాక్…
కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క కేజీఎఫ్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు రాకింగ్ స్టార్ యశ్. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా రాణించిన యశ్.. కేజీఎఫ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత కేజీఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. రెండు…
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా బ్యూటీ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి.. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ తో మరో హిట్ అందుకుంది. మొదటి లో పద్దతిగా నటించిన కృతి శెట్టి ఆ తర్వాత శంసింగరాయ్ లో గ్లామర్ షోతో ఆకట్టుకుంది. అలాగే లీక్ లాక్ సీన్ లో రెచ్చిపోయి నటించింది.. ఆ తర్వాత నాగ…
టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటినస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది..సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..ఈ సినిమా పై నాగవంశీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.. దాంతో సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్స్ ఎప్పుడు…
తమిళ తలైవా ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా రజినీకాంత్ కు మంచిది మార్కెట్ ఉంది.. తెలుగులో కూడా ఫాలోయింగ్ ఎక్కువే.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.. అందుకే తమిళ్ తంబీలు ఆయనకు వీరాభిమానులుగా మారారు.. ఆయన సినిమా అంటే రచ్చ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి హంగామా మాములుగా ఉండదు.. అయితే తాజాగా రజినీకాంత్ ఎయిర్ పోర్ట్…
టాలివుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు.. అలాగే రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇటీవలే మొదలైన ఈ రాజకీయ ప్రచారంలో భాగంగా జూన్ 16 న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో…
ఎన్ని సినిమాలు కరోనా సమయంలో వాయిదా పడ్డాయో అన్ని సినిమాలు విడుదల అయ్యి ప్రేక్షాదరణ పొందాయి. ఒక్క ‘విరాట పర్వం’ తప్ప.. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పుడెప్పుడో ఒక రిలీజ్ డేట్ ని ప్రకటించారు.. వెంటనే లాక్ డౌన్ స్టార్ట్ అయ్యింది. లాక్ డౌన్ తర్వాత మరో రిలీజ్ డేట్ ప్రకటించారు.. మరోసరి లాక్ డౌన్.. ఇక ఆ తరువాత ఈ సినిమా గురించిన ఒక…