Yash: యష్ సినిమాలో సాయి పల్లవి.. డైరెక్టర్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క కేజీఎఫ్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు రాకింగ్ స్టార్ యశ్. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా రాణించిన యశ్.. కేజీఎఫ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత కేజీఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. రెండు భాగాలూ సూపర్ హిట్ అవడంతో యష్ నెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ 2 తర్వాత యష్ సినిమాలకు చిన్న గ్యాప్ తీసుకున్నాడు.
తాజాగా యశ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అలాగే వచ్చే శుక్రవారం కొత్త మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు.. ఈ సినిమాలో కూడా ఆ సినిమాను మించిన భారీ యాక్షన్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
యష్ 19 సినిమాలో యష్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది . ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో సాయి పల్లవి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. సాయి పల్లవి కూడా ఈ గార్గి తర్వాత గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ మూవీ చేస్తుంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న నయా మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంకు తండేల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో రానుంది… ఈ మత్యకారుల జీవితం నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది.. ఈ సినిమా నిజంగా సాయి పల్లవి నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!