Home
Movie Update
Movie Update News
-
Akhanda 2: హిమాలయాల బాటపట్టిన బోయపాటి
Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగేళ్లుగా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తూనే ఉన్నారు. ‘ఢాకూ మహారాజ్’, ‘భగవంత్ కేసరి’, ‘వీర సింహా రెడ్డి’, ‘అఖండ’ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో ఆయన తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య, బోయపాటి శ్రీను కలయికలో సూపర్ హిట్ అయిన ‘అఖండ’కి సీక్వెల్‌గా ‘అఖండ 2: శివ తాండవం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’ మూవీ షూటింగ్ వేగంగా పూర్తవుతోందని తెలుస్తోంది.… -
Bachhala Malli: “మా ఊరి జాతరలో” అని పాట పాడుకుంటున్న అల్లరోడు
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి… -
Siddharth : ఫోటో అడిగిన అభిమాని పై హీరో ఫైర్.. రియాక్షన్ చూశారా..
తమిళ స్టార్ హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.. ఇప్పుడు కేవలం కోలివుడ్ సినిమాల్లోనే కనిపిస్తూ వస్తున్నాడు. తమిళ్ లో వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే సిద్దార్థ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్… -
Indian 2 : ‘ఇండియన్ 2’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..రికార్డులు బద్దలవ్వడం ఖాయం..
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కో అప్డేట్ ను ఇస్తూ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని పోస్టర్ తో అనౌన్స్ చేశారు. తాజాగా ఆ సాంగ్ ప్రోమోను విడుదల… -
Ntr : అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా..
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. తన భార్య, తల్లితో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబందించిన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం… -
Ntr : ఎన్టీఆర్ సినిమాలలో ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఏంటో తెలుసా ?
సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఒక్కోలా కనెక్ట్ అవుతారు.. కొందరు స్టయిల్ చూసి మరికొందరు నటన చూసి .. ఎక్కువగా డ్యాన్స్,సినిమా కథల ఎంపిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వరుసలోకి వస్తాయి అందుకే ఆ హీరోల నుంచి ఏ సినిమా వచ్చిన హిట్ అవుతుంది.. అదండీ మన తెలుగు హీరోల సక్సెస్ సీక్రెట్ .. ఇకపోతే తెలుగులో చాలా మంది హీరోలు ఇలానే టాప్ లిస్ట్ లో కొనసాగుతున్నారు.. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. స్టూడెంట్… -
Tollywood Heros : శుక్రవారం సెంటిమెంట్ పక్కన పెట్టేసిన స్టార్ హీరోలు..
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. సమ్మర్ లో రిలీజ్ అవుతాయని అనుకున్న సినిమాలు అన్ని ఇప్పుడు వాయిదా పడిన సంగతి తెలిసిందే… తాజాగా కొత్త రిలీజ్ డేట్ లను లాక్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. అయితే ఈ సారీ హీరోలు శుక్రవారం సెంటిమెంట్ పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది.. అన్నీ సినిమాలు గురువారం విడుదల కాబోతున్నాయి.. ఏ హీరో సినిమా ఏ గురువారం విడుదల కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియన్2..… -
Most Expensive Movies : టాలీవుడ్లో రానున్న భారీ బడ్జెట్ సినిమాలు ఇవే..
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు గ్లోబల్ లెవల్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో కూడా భారీ బడ్జెట్ సినిమాల వస్తున్నాయి.. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మంచు విష్ణులాంటి స్టార్ హీరోలు అంతా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో వీరు చేస్తున్న సినిమాలేంటి? ఎప్పుడు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కల్కి 2898 AD.. గ్లోబల్ స్టార్… -
Naga Chaithanya : యంగ్ డైరెక్టర్ తో నాగచైతన్య కొత్త మూవీ?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే వీళ్ళు కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు వచ్చాయి.. నిఖిల్ తో చేసిన కార్తికేయ సిరీస్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న తండేల్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..… -
Indian 2: వామ్మో.. శంకర్ ప్లాన్ మాములుగా లేదుగా.. ఒక్కపాటకు అన్ని కోట్లా?
విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.. ఇటీవలే…
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!